అన్వేషించండి

Ambani Ganesh Chaturthi Celebration: అందాల భామలు అందరూ ఒకచోట చేరితే... అంబానీ ఇంట వేడుక చూడటానికి రెండు కళ్లు చాలవు అంతే

రెండు కళ్లు చాలవు... గణేష్ చతుర్థి వేడుకలకు ముఖేష్ అంబానీ ఇంటికి వచ్చిన అందాల భామలను చూడటానికి! టోటల్ బాలీవుడ్ బ్యూటీస్ అందరూ ఒకచోట చేరారు. ఎవరెవరు ఉన్నారో ఓ లుక్ వెయ్యండి. 

అంబానీ ఇంట గణేష్ చతుర్థి వేడుకల్లో అందాల భామలు

1/8
'స్త్రీ 2' కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు శ్రద్ధా కపూర్. 2024లో బాలీవడ్ బిగ్గెస్ట్ గ్రాసర్ దిశగా ఆ సినిమా అడుగులు వేస్తోంది. అంత హిట్ వచ్చినా శ్రద్ధ ఎంత సింపుల్ గా ఉందో కదూ!

2/8
సారా... ఆమె అందాన్ని చూశారా? సంప్రదాయ దుస్తుల్లోనూ ఎంత అందంగా మెరుస్తూ ఉన్నారో? ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి. 

3/8
బాలీవుడ్ సీనియర్ హీరోయిన్, ఎవర్ గ్రీన్ బ్యూటీ రేఖ

4/8
శారీలో కాజోల్ లుక్ సింప్లీ సూపర్బ్ అంతే కదూ!

5/8
చుడిదార్ లో కరీనా కపూర్ ఖాన్ చూడముచ్చటగా ఉన్నారు కదూ!

6/8
భర్త సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి కియారా అడ్వాణీ సందడి చేశారు. క్రిస్మస్ పండక్కి 'గేమ్ ఛేంజర్' సినిమాతో ఆమె థియేటర్లలో సందడి చేయనున్నారు. 

7/8
విజయ్ దేవరకొండ 'లైగర్'లో నటించిన అమ్మాయి, బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్యా పాండే ఈ లుక్కులో సందడి చేశారు. 

8/8
ఈ అమ్మాయి పేరు షనాయా కపూర్. అనిల్ కపూర్ తమ్ముడు సంజయ్ కుమార్తె. శ్రీకాంత్ తనయుడు రోషన్ సరసన పాన్ ఇండియా సినిమా 'వృషభ' చేస్తున్నారు. 

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
Sukumar: నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
OnePlus Ace 5 Mini: వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

అడిలైడ్ టెస్ట్‌లో ఓటమి దిశగా భారత్బాత్‌రూమ్‌లో యాసిడ్ పడి విద్యార్థులకు అస్వస్థతఏపీలో వాట్సప్ గవర్నెన్స్, ఏందుకో చెప్పిన చంద్రబాబుమళ్లీ కెలుక్కున్న వేణుస్వామి, అల్లు అర్జున్ జాతకం కూడా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
Sukumar: నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
OnePlus Ace 5 Mini: వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
Rishabh Pant: డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
Toyota Innova Hycross: ఇన్నోవా హైక్రాస్ ధరను పెంచిన టయోటా - ఇప్పుడు రేటెంత?
ఇన్నోవా హైక్రాస్ ధరను పెంచిన టయోటా - ఇప్పుడు రేటెంత?
Telangana News: మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్
మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్
Pawan Kalyan: 'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Embed widget