అన్వేషించండి
Samyuktha Menon Photos: దుబాయ్‌లో గోల్డెన్ లెగ్ - ఫోటోల్లో సంయుక్తను గుర్తు పట్టారా?
Samyuktha Menon New Photos: తెలుగులో వరుస విజయాలతో గోల్డెన్ లెగ్ అని పేరు తెచ్చుకున్న హీరోయిన్ సంయుక్తా మీనన్. ఇప్పుడు ఆమె దుబాయ్‌లో ఉన్నారు. లేటెస్ట్ ఫోటోలు చూడండి.
గామా అవార్డ్స్ 2024లో సంయుక్తా మీనన్ సందడి చేశారు. ఆ ఫోటోలు...
1/6

పవర్ స్టార్ 'భీమ్లా నాయక్'తో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన మలయాళీ కథానాయిక సంయుక్తా మీనన్. ఆ సినిమాలో రానా దగ్గుబాటి భార్యగా నటించారు. ఆ తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ 'బింబిసార', ధనుష్ 'సార్', సాయి ధరమ్ తేజ్ 'విరూపాక్ష', 'డెవిల్' సినిమాల్లో నటించారు. తెలుగులో సంయుక్తా మీనన్ నటించిన సినిమాలు అన్నీ విజయాలు సాధించాయి. దాంతో గోల్డెన్ లెగ్ అని కొందరు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ఇప్పుడీ హీరోయిన్ దుబాయ్ లో ఉన్నారు.
2/6

దుబాయ్ దేశంలో జరిగిన గామా అవార్డ్స్ 2024లో సంయుక్తా మీనన్ సందడి చేశారు. స్టైలిష్ గా రెడీ అయ్యారు.
Published at : 05 Mar 2024 09:07 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
న్యూస్
ఓటీటీ-వెబ్‌సిరీస్
క్రికెట్

Nagesh GVDigital Editor
Opinion




















