అన్వేషించండి
Samyuktha Menon Photos : శారీలో సంయుక్తా - ఆ సొగసు చూడబ్బా!
'భీమ్లా నాయక్', 'బింబిసార', 'సార్', 'విరూపాక్ష' సినిమాలతో సక్సెస్ ఫుల్ హీరోయిన్ అని పేరు తెచ్చుకున్న సంయుక్తా మీనన్ లేటెస్ట్ శారీ ఫోటోలు (Image Courtesy : iamsamyuktha_ / Instagram)
సంయుక్తా మీనన్ (Image Courtesy : iamsamyuktha_ / Instagram)
1/8

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంయుక్తా మీనన్ అడుగుపెట్టి పట్టుమని రెండేళ్లు కూడా కాలేదు. ఆల్రెడీ గోల్డెన్ లెగ్ అని పేరు తెచ్చుకున్నారు. (Image Courtesy : iamsamyuktha_ / Instagram)
2/8

'భీమ్లా నాయక్', 'బింబిసార', 'సార్', 'విరూపాక్ష'... ఇప్పటి వరకు తెలుగులో సంయుక్తా మీనన్ చేసిన సినిమాలు అన్నీ హిట్టే. దాంతో సక్సెస్ ఫుల్ హీరోయిన్ల జాబితాలో ఆమె పేరు చేరింది. (Image Courtesy : iamsamyuktha_ / Instagram)
Published at : 25 Jun 2023 09:27 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















