అన్వేషించండి
Samantha Latest Pics : హీరోయిన్లూ సమంత అభిమానులే - ఈ ఫోటోలకు ఎవరెవరు కామెంట్ చేశారో తెలుసా?
ఇప్పుడు సమంత లండన్ లో ఉన్నారు. 'సిటాడెల్' వరల్డ్ ప్రీమియర్ షోకి అటెండ్ అయ్యారు. అక్కడ ఫోటోలను షేర్ చేశారు. ఆ ఫోటోల కింద కామెంట్స్ హీరోయిన్లవి ఉండటం గమనార్హం. (Image Courtesy : Samantha Instagram)

సమంత (Image Courtesy : Samantha Instagram)
1/6

రాజ్ & డీకే దర్శకత్వంలో రూపొందుతున్న 'సిటాడెల్' ఇండియన్ వెర్షన్ లో వరుణ్ ధావన్, సమంత నటిస్తున్నారు. ఫారిన్ వెర్షన్ ఎలా ఉందో చూడటానికి లండన్ వెళ్లినట్టు ఉన్నారు. (Image Courtesy : Samantha Instagram)
2/6

సిటాడెల్ ప్రీమియర్ షో ఫోటోలు సోషల్ మీడియాలో సమంత షేర్ చేశారు. వాటి కింద 'ఓ మై గాడ్' అంటూ మృణాల్ ఠాకూర్ కామెంట్ చేశారు. ఆమెకు అంతగా సమంత స్టైల్ నచ్చినట్టు ఉంది. 'శాకుంతలం' విడుదల సమయంలోనూ సమంతకు కంగ్రాట్స్ చెప్పారు. ఆమెతో నటించాలని ఉందని మృణాల్ ఠాకూర్ పేర్కొన్నారు. ఇంకా ప్రగ్యా జైస్వాల్, విమలా రామన్, వెంకటేష్ కుమార్తె ఆశ్రిత తదితరులు సమంత ఫోటోల కింద కామెంట్ చేశారు. కొందరు అయితే ఫైర్ ఎమోజీలు షేర్ చేశారు. (Image Courtesy : Samantha Instagram)
3/6

లండన్ లో వరుణ్ ధావన్, సమంత (Image Courtesy : Samantha Instagram)
4/6

సిటాడెల్ ప్రీమియర్ షో కోసం విక్టోరియా బెక్ హమ్ బ్రాండ్ డ్రస్ ధరించారు సమంత (Image Courtesy : Samantha Instagram)
5/6

సమంత (Image Courtesy : Samantha Instagram)
6/6

ఇంగ్లాండ్ లో 'సిటాడెల్' టీమ్ (Image Courtesy : Samantha Instagram)
Published at : 19 Apr 2023 12:56 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
సినిమా
హైదరాబాద్
పాలిటిక్స్
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion