అన్వేషించండి
Sakshi Vaidya : బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లు వచ్చాయ్ - పవన్ కళ్యాణ్‌తో సినిమా ఉందనే ధైర్యమా!
కథానాయికగా పరిచయమైన సినిమా డిజాస్టర్ అంటే ఆ తర్వాత చేసిన సినిమా కూడా డిజాస్టర్. అయినా సరే సాక్షి వైద్య ధీమాగా, ధైర్యంగా ఉండటానికి కారణం పవన్ కళ్యాణ్ సినిమా!
సాక్షి వైద్య (Image Courtesy : _vaidyasakshi / Instagram)
1/6

అఖిల్ అక్కినేని 'ఏజెంట్'తో సాక్షి వైద్య తెలుగు తెరకు కథానాయికగా పరిచయం అయ్యారు. ఆ సినిమా డిజాస్టర్. దాని తర్వాత వరుణ్ తేజ్ 'గాండీవధారి అర్జున' చేశారు. ఆ సినిమా కూడా డిజాస్టర్. అయినా ఆమె చేతిలో మరో భారీ సినిమా ఉంది. (Image Courtesy : _vaidyasakshi / Instagram)
2/6

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాలో సాక్షి వైద్య రెండో హీరోయిన్. అందుకని, ఆమె ధైర్యంగా ఉన్నారని, ఆ సినిమాతో తప్పకుండా హిట్ కొడతానని ధీమాగా ఉన్నారని ఫిల్మ్ నగర్ టాక్. పవన్ సినిమా కాకుండా మరో సినిమా కూడా సాక్షి చేతిలో ఉంది. (Image Courtesy : _vaidyasakshi / Instagram)
Published at : 06 Sep 2023 09:11 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















