అన్వేషించండి

Sai Pallavi Sister : సాయి పల్లవి సిస్టర్ స్మైల్ సూపర్ - చెల్లెలు కూడా చాలా నేచురల్

Pooja Kannan Photos : సాయి పల్లవి గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. ఆమెకు ఓ చెల్లెలు ఉన్నారు. పేరు పూజా కణ్ణన్. ఆమె కూడా నటి. ఆవిడ వయసు, ఏ సినిమా చేశారో తెలుసా?

సాయి పల్లవి సిస్టర్ పూజా కణ్ణన్ (Image Courtesy : poojakannan_97 / instagram)

1/7
తెలుగు ప్రేక్షకులకు సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె స్టార్ హీరోయిన్. అందాల ప్రదర్శనతో కాకుండా నటనతో ఎంతో మంది ప్రేక్షకులను తన అభిమానులుగా చేసుకున్నారు. సాయి పల్లవి చెల్లెలు పూజా కణ్ణన్ కూడా నటి. ఆ విషయం తెలుసా? (Image Courtesy : poojakannan_97 / instagram)

2/7
తమిళంలో ఏఎల్ విజయ్ దర్శకత్వం వహించిన 'చిత్తిరి సేవనం' సినిమాలో పూజా కణ్ణన్ నటించారు. అందులో సముద్రఖని రీమా కల్లింగళ్ తదితరులు నటించారు. (Image Courtesy : poojakannan_97 / instagram)

3/7
పూజా కణ్ణన్ వయసు 25 సంవత్సరాలు. చదువుతో పాటు సినిమాలో నటించారు. ఆ ఒక్క సినిమా తర్వాత మరో సినిమా చేయలేదు. (Image Courtesy : poojakannan_97 / instagram)

4/7
పూజా కణ్ణన్ ఫోటోలు (Image Courtesy : poojakannan_97 / instagram)

5/7
సాయి పల్లవి సిస్టర్ పూజా కణ్ణన్ ఫోటోలు(Image Courtesy : poojakannan_97 / instagram)

6/7
పూజా కణ్ణన్ (Image Courtesy : poojakannan_97 / instagram)

7/7

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mana Mitra: వాట్సాప్ ద్వారా మరిన్ని సేవలు  - ఆ బిల్లులు  కూడా కట్టేయవచ్చు - ఎలాగో తెలుసా ?
వాట్సాప్ ద్వారా మరిన్ని సేవలు - ఆ బిల్లులు కూడా కట్టేయవచ్చు - ఎలాగో తెలుసా ?
Telangana Latest News: తెలంగాణలోని లగచర్ల, హకీంపేటలో భూసేకరణకు బ్రేక్- నోటిఫికేషన్ రద్దు చేసిన హైకోర్టు
తెలంగాణలోని లగచర్ల, హకీంపేటలో భూసేకరణకు బ్రేక్- నోటిఫికేషన్ రద్దు చేసిన హైకోర్టు
Andhra Pradesh Latest News: నాడు పుస్తకాల్లో విమర్శలు - నేడు పుస్తకం సాక్షిగా ఒక్కటైన చంద్రబాబు, దగ్గుబాటి
నాడు పుస్తకాల్లో విమర్శలు - నేడు పుస్తకం సాక్షిగా ఒక్కటైన చంద్రబాబు, దగ్గుబాటి
Viral News: ఆయ్..మా గోదారోళ్లకు మర్యాదలు బాగా ఎక్కువేనండి - అత్తకి కోటి బహుమతి ఇచ్చిన కోడలు -కట్నం కాదండోయ్ !
ఆయ్..మా గోదారోళ్లకు మర్యాదలు బాగా ఎక్కువేనండి - అత్తకి కోటి బహుమతి ఇచ్చిన కోడలు -కట్నం కాదండోయ్ !
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Tamilisai arrested by police | తమిళసైని అడ్డుకున్న పోలీసులు | ABP DesamCadaver Dogs for SLBC Rescue | SLBC రెస్క్యూ ఆపరేషన్‌కు కేరళ కుక్కల సహాయం | ABP DesamJr NTR Family in Chakalipalem | కోనసీమలో సందడి చేసిన Jr NTR కుటుంబం | ABP DesamUppada Beach Road | ఉప్పాడకే ప్రత్యేకంగా సముద్రం పక్కనే పంట పొలాలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mana Mitra: వాట్సాప్ ద్వారా మరిన్ని సేవలు  - ఆ బిల్లులు  కూడా కట్టేయవచ్చు - ఎలాగో తెలుసా ?
వాట్సాప్ ద్వారా మరిన్ని సేవలు - ఆ బిల్లులు కూడా కట్టేయవచ్చు - ఎలాగో తెలుసా ?
Telangana Latest News: తెలంగాణలోని లగచర్ల, హకీంపేటలో భూసేకరణకు బ్రేక్- నోటిఫికేషన్ రద్దు చేసిన హైకోర్టు
తెలంగాణలోని లగచర్ల, హకీంపేటలో భూసేకరణకు బ్రేక్- నోటిఫికేషన్ రద్దు చేసిన హైకోర్టు
Andhra Pradesh Latest News: నాడు పుస్తకాల్లో విమర్శలు - నేడు పుస్తకం సాక్షిగా ఒక్కటైన చంద్రబాబు, దగ్గుబాటి
నాడు పుస్తకాల్లో విమర్శలు - నేడు పుస్తకం సాక్షిగా ఒక్కటైన చంద్రబాబు, దగ్గుబాటి
Viral News: ఆయ్..మా గోదారోళ్లకు మర్యాదలు బాగా ఎక్కువేనండి - అత్తకి కోటి బహుమతి ఇచ్చిన కోడలు -కట్నం కాదండోయ్ !
ఆయ్..మా గోదారోళ్లకు మర్యాదలు బాగా ఎక్కువేనండి - అత్తకి కోటి బహుమతి ఇచ్చిన కోడలు -కట్నం కాదండోయ్ !
Shami controversy:  షమీ మంచి నీళ్లు తాగడం నేరం కాదు -  క్రికెటర్‌కు బాసటగా ముస్లిం మత పెద్దలు
షమీ మంచి నీళ్లు తాగడం నేరం కాదు - క్రికెటర్‌కు బాసటగా ముస్లిం మత పెద్దలు
Viral News: డ్రగ్స్ ఇచ్చి అపస్మారక స్థితికి వెళ్లాక రేప్ చేస్తాడు - ఈ చైనీయుడు బ్రిటన్ చరిత్రలోనే వరస్ట్ రేపిస్ట్
డ్రగ్స్ ఇచ్చి అపస్మారక స్థితికి వెళ్లాక రేప్ చేస్తాడు - ఈ చైనీయుడు బ్రిటన్ చరిత్రలోనే వరస్ట్ రేపిస్ట్
Andhra Pradesh Latest News : దగ్గుబాటి విశిష్టమైన వ్యక్తి - ఆయన రాసిన ‘ప్రపంచ చరిత్ర’ మరింత అద్భుతమైంది: చంద్రబాబు
దగ్గుబాటి విశిష్టమైన వ్యక్తి - ఆయన రాసిన ‘ప్రపంచ చరిత్ర’ మరింత అద్భుతమైంది: చంద్రబాబు
Tejasvi Surya Wedding: స్టార్ సింగర్‌తో బీజేపీ యువ ఎంపీ తేజస్వి సూర్య పెళ్లి -  ప్రముఖుల సందడి మామూలుగా లేదుగా !
స్టార్ సింగర్‌తో బీజేపీ యువ ఎంపీ తేజస్వి సూర్య పెళ్లి - ప్రముఖుల సందడి మామూలుగా లేదుగా !
Embed widget