అన్వేషించండి
Ruhani Sharma Bikini Photos: కోహినూర్ డైమండ్ బ్రిటీషర్లు తీసుకెళ్లారని చెప్పింది ఎవడ్రా - ఇక్కడ చూడండి
Ruhani Sharma Viral Bikini Pics: రుహానీ శర్మ బికినీ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. మిర్రర్ బికినీ సెల్ఫీ ట్రెండ్ అవుతున్నాయి. ఒక్కసారి ఆ ఫోటోలు చూడండి. (Image: ruhanisharma94 / Instagram)
రుహానీ శర్మ (Image Courtesy: ruhanisharma94 / Instagram)
1/6

రుహానీ శర్మ తెలుగు ప్రేక్షకులకు తెలిసిన ఉత్తరాది అమ్మాయి. 'చిలసౌ' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఆ అమ్మాయి... తర్వాత పలు సినిమాలు చేసింది. విక్టరీ వెంకటేష్ 'సైంధవ్'లో డాక్టర్ క్యారెక్టర్ చేసింది. మార్చి 1న విడుదల కానున్న 'ఆపరేషన్ వాలంటైన్'లోనూ కీలక పాత్ర చేసింది. లేటెస్టుగా ఆమె బికినీ ఫోటోలు / బికినీ మిర్రర్ సెల్ఫీలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. ఆ ఫోటోలను మీరూ ఒకసారి చూడండి. (Image Courtesy: ruhanisharma94 / Instagram)
2/6

స్నేహితులతో కలిసి రుహానీ శర్మ బీచ్ సైడ్ ఏరియా వెకేషన్ కి వెళ్లారు. అక్కడ బికినీలో దిగిన ఫోటోలను షేర్ చేశారు. సోషల్ మీడియాలో ఒక నెటిజన్ 'కోహినూర్ డైమండ్ ను బ్రిటీషర్ల తీసుకెళ్లారని చెప్పింది ఎవడ్రా' అంటూ కాంప్లిమెంట్ ఇచ్చారు. అంటే... రుహానీ శర్మ కోహినూర్ డైమండ్ అని, ఇక్కడే ఉందని మీనింగ్ అన్నమాట. (Image Courtesy: ruhanisharma94 / Instagram)
Published at : 27 Feb 2024 08:25 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















