అన్వేషించండి
Regina Cassandra: రెడ్ కలర్ డ్రెస్‌లో రెజీనా - ఆ అందం వర్ణించడం సాధ్యమేనా...
Regina: హీరోయిన్ రెజీనా కసాండ్రా తాజాగా రెడ్ కలర్ డ్రెస్‌లో అదరగొట్టారు. హొయలు ఒలకబోస్తూ క్యూట్ లుక్స్‌తో మైమరిపించారు. ఈ ఫోటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
రెజీనా కసాండ్ర లేటెస్ట్ ఫోటోస్
1/5

ప్రముఖ హీరోయిన్ రెజీనా కసాండ్ర రెడ్ కలర్ డ్రెస్‌లో హొయలు ఒలికిస్తూ ఫోటోలు షేర్ చేశారు. Image Source: Instagram
2/5

క్యూట్ లుక్స్‌తో యూత్ మనసు దోచేలా రెజీనా వావ్ అనిపిస్తున్నారు. ఓ వైపు హీరోయిన్‌గా మూవీస్ చేస్తూనే ఇప్పుడు టీవీ షోలోకి ఎంట్రీ ఇచ్చారు. Image Source: Instagram
Published at : 05 Jul 2025 01:10 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















