అన్వేషించండి
Ram Pothineni: రామ్ పోతినేని షాకింగ్ లుక్ - బాత్‌రూంలో టవల్‌తో ఫోటోలు షేర్ చేసిన ఉస్తాద్
Ram Pothineni: రామ్ పోతినేని తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేశాడు. డబుల్ ఇస్మార్ట్ కోసం స్టిమ్ అండ్ జిమ్ సెషన్ అయిపోయిందని, ఇక జిమ్ ట్రైనర్‌ని ఇబ్బంది పెట్టడమే ఉందంటూ క్రేజీ క్యాప్షన్ ఇచ్చాడు.
![Ram Pothineni: రామ్ పోతినేని తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేశాడు. డబుల్ ఇస్మార్ట్ కోసం స్టిమ్ అండ్ జిమ్ సెషన్ అయిపోయిందని, ఇక జిమ్ ట్రైనర్‌ని ఇబ్బంది పెట్టడమే ఉందంటూ క్రేజీ క్యాప్షన్ ఇచ్చాడు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/10/59fd3c6862243e1cc5756099378b60ca1723284209468929_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Image Credit: ram_pothineni/Instagram
1/8
![Ram Pothneni Shared His GYM Photos: ఉస్తాద్ రామ్ పోతినేని తన కొత్త ఫోటోలు షేర్ చేశాడు. డబుల్ ఇస్మార్ట్ కోసం జిమ్, స్టీమ్ సెషన్‌లు తీసుకున్నానంటూ అసలు విషయం చెప్పకొచ్చాడు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/10/2201d3fd6ffebb45f766b35183e6475600483.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Ram Pothneni Shared His GYM Photos: ఉస్తాద్ రామ్ పోతినేని తన కొత్త ఫోటోలు షేర్ చేశాడు. డబుల్ ఇస్మార్ట్ కోసం జిమ్, స్టీమ్ సెషన్‌లు తీసుకున్నానంటూ అసలు విషయం చెప్పకొచ్చాడు.
2/8
![అంతేiకాదు పోస్ట్ జిమ్ తర్వాత తన డైట్ మీల్‌ని ఏంటో కూడా చూపించాడు. కాగా సోషల్ మీడియాలో చాలా అరుదుగా కనిపించే రామ్ అప్పుడప్పుడు ఇలా స్పెషల్ పోస్ట్స్‌తో ఫాలోవర్స్‌ని సర్‌ప్రైజ్ చేస్తుంటాడు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/10/83a68a0ffc960e0bf09220367195e6c8ec6d4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అంతేiకాదు పోస్ట్ జిమ్ తర్వాత తన డైట్ మీల్‌ని ఏంటో కూడా చూపించాడు. కాగా సోషల్ మీడియాలో చాలా అరుదుగా కనిపించే రామ్ అప్పుడప్పుడు ఇలా స్పెషల్ పోస్ట్స్‌తో ఫాలోవర్స్‌ని సర్‌ప్రైజ్ చేస్తుంటాడు.
3/8
![మొన్నటి లవ్‌స్టోరి చిత్రాల్లో చాక్లేట్ బాయ్‌లా కనిపించే రామ్ ఇస్మార్ట్ శంకర్‌లో మాస్‌లో లుక్‌లో కనిపించాడు. ఇక ఇప్పుడు ఈ మూవీ సీక్వెల్ డబుల్ ఇస్మార్ట్ కోసం బీస్ట్ మోడ్‌లోకి మరాడు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/10/74a450f32c309149c214bf2a3997867a45c86.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మొన్నటి లవ్‌స్టోరి చిత్రాల్లో చాక్లేట్ బాయ్‌లా కనిపించే రామ్ ఇస్మార్ట్ శంకర్‌లో మాస్‌లో లుక్‌లో కనిపించాడు. ఇక ఇప్పుడు ఈ మూవీ సీక్వెల్ డబుల్ ఇస్మార్ట్ కోసం బీస్ట్ మోడ్‌లోకి మరాడు.
4/8
![ఈ సినిమా కోసం ఏకంగా 18 కీలోలు తగ్గాడట. అంతేకాదు జిమ్‌లో గంటలు తరబడి కసరత్తులు చేస్తూ ఈ చాక్లేట్ బీస్ట్ లుక్‌లోకి మారాడు. డబుల్ ఇస్మార్ట్‌కు రెడీ అవుతున్న తన జిమ్ లుక్‌ని షేర్ చేశాడు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/10/8418aea8dc9cc8deded148eddf8025680c39d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ సినిమా కోసం ఏకంగా 18 కీలోలు తగ్గాడట. అంతేకాదు జిమ్‌లో గంటలు తరబడి కసరత్తులు చేస్తూ ఈ చాక్లేట్ బీస్ట్ లుక్‌లోకి మారాడు. డబుల్ ఇస్మార్ట్‌కు రెడీ అవుతున్న తన జిమ్ లుక్‌ని షేర్ చేశాడు.
5/8
![ఈ ఫోటోలను](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/10/a25316e55cb08ab0a5b1b87f8e93c3f68ad41.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ ఫోటోలను "Disappear - Reappear. Gym & Steam sessions for #DoubleiSmart. Go Natural, Eat Clean & Don’t forget to push your trainer!" అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.
6/8
![ప్రస్తుతం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా డాషింగ్ అండ్ డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/10/4094dd9b8e97105298334a3a955ac8a8c3153.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రస్తుతం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా డాషింగ్ అండ్ డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
7/8
![పూరీ కనెక్ట్స్ బ్యానరల్లో చార్మి, పూరీ జగన్నాథ్‌లు సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/10/725d4b973ec6e12cd3505836a2db2303142c9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
పూరీ కనెక్ట్స్ బ్యానరల్లో చార్మి, పూరీ జగన్నాథ్‌లు సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
8/8
![ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్ టీం ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో రామ్ పోతినేని తన జిమ్ ఫోటోలు షేర్ చేయడం ఆసక్తిని సంతరించుకుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/10/7e51a52eb9947385d26b1c2d99b301e6aa8bd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్ టీం ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో రామ్ పోతినేని తన జిమ్ ఫోటోలు షేర్ చేయడం ఆసక్తిని సంతరించుకుంది.
Published at : 10 Aug 2024 03:34 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
న్యూస్
క్రికెట్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion