అన్వేషించండి
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్ 2024లో మెగా కపుల్స్ - టూర్‌కు తీసుకెళ్లిన పీవీ సింధు
Ram Charan Upasana At Paris Olympics 2024: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు పారిస్‌లో ఉన్నారు. అక్కడ నలుగురు కలిసి ఫోటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
పారిస్ ఒలింపిక్స్ 2024లో మెగా కపుల్స్
1/6

Mega Couples At Paris Olympics 2024: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలుసుగా? సతీమణి ఉపాసనతో కలిసి పారిస్ ఒలింపిక్స్‌కు వెళ్లారు. ఆయన ఒక్కరే కాదు... మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులు కూడా అక్కడే ఉన్నారు. నలుగురు కలిసి ఇలా ఫోటో దిగారు.
2/6

మువ్వన్నెల పతాకం... భారత దేశపు జెండాతో తండ్రి కుమారులు చిరంజీవి, రామ్ చరణ్
Published at : 29 Jul 2024 10:51 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















