అన్వేషించండి

RRR షూటింగ్ అరుదైన చిత్రాలు - అలా మొదలై, ఇలా విడుదలైంది, ఈ ఫొటోలు అస్సలు మిస్ కావద్దు!

Image Credit: RRR

1/25
‘బాహుబలి’ తర్వాత సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మరో చిత్రం.. RRR. ఈ చిత్రం ఇప్పటికే పలు థియేటర్లలో విడుదలై సందడి చేస్తోంది.

2/25
ఈ చిత్రం గురించి జక్కన్న అండ్ టీమ్ ఎంత శ్రమించారనేది మాటల్లో చెప్పడం కష్టమే.

3/25
మొదట్లో RRR పూర్తి చేయడానికి 240 రోజులు అనుకున్నారు. కానీ, మరో 60 రోజులకు పెంచారు.

4/25
‘బాహుబలి’ రెండు సీరిస్‌లను 600 రోజుల్లో పూర్తిచేయగా RRRకు 300 రోజులు పట్టింది.

5/25
2018, నవంబరు 19న మొదలైన షూటింగ్, 2021-ఆగస్ట్ 26న ఉక్రేయిన్‌లో ముగిసింది.

6/25
మధ్యలో కోవిడ్-19 వల్ల షూటింగ్‌కు చాలాసార్లు అంతరాయం వాటిల్లింది.

7/25
ఈ చిత్రానికి రూ.550 కోట్లు వరకు వెచ్చించినట్లు సమాచారం.

8/25
కొన్ని సీన్లను గండిపేటలో రాజమౌళి కొడుకు కార్తికేయ ఫ్రెండ్‌కు చెందిన 10 ఎకరాల స్థలంలో ఢిల్లీ సెట్ వేశారు.

9/25
RRRను హైదరాబాద్‌తోపాటు నెదర్లాండ్, బల్గేరియా, గుజరాత్, ఉక్రెయిన్‌లలో చిత్రీకరించారు.

10/25
మొదట్లో 28 నైట్ షూట్స్ అనుకున్నారు. కానీ, జక్కన్న 60 రాత్రిళ్లు షూట్ చేశారు.

11/25
ఈ చిత్రం షూటింగ్‌ మొదలు కావడానికి ముందు 200 రోజులు రిహార్సల్స్ చేశారు.

12/25
9 మంది కో-డైరెక్టర్లు, 3 వేల మంది సాంకేతిక నిపుణులు RRR కోసం పనిచేశారు.

13/25
‘RRR’ టీమ్ ఇప్పుడు దేశమంతా సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.

14/25
‘బాహుబలి’ సీరిస్‌తో పోల్చితే ఈ సినిమాకు ఎన్నడూలేనంతగా ప్రచారం చేస్తున్నారు.

15/25
ఇండియాలో ఇప్పటివరకు ఏ సినిమాకూ ఈ స్థాయిలో ప్రచారం కల్పించలేదు.

16/25
‘RRR’తో పోల్చితే ‘బాహుబలి’పై అప్పట్లో ప్రేక్షకులకు భారీ అంచనాలే ఉండేవి. దీంతో ప్రచారానికి పెద్ద శ్రమించలేదు.

17/25
‘బాహుబలి’తో ప్రేక్షకాధరణ పొందిన రాజమౌళి ‘RRR’పై కూడా ఆశలు పెట్టుకున్నారు.

18/25
ఇది కూడా ‘బాహుబలి’ స్థాయిలో హిట్ కావాలని ఇద్దరు హీరోలతో తీరికలేకుండా ప్రచారం కల్పించారు.

19/25
RRR ప్రమోషన్స్ కోసం నటీనటులు, దర్శక నిర్మాతలు ప్రైవేట్‌ జెట్‌లోనే తిరిగారు.

20/25
దుబాయ్‌‌కు కూడా వెళ్లి RRRకు గట్టిగానే ప్రచారం చేశారు.

21/25
కేవలం ప్రమోషన్లకే RRR టీమ్ రూ.20 కోట్లు ఖర్చు చేశారని ఇండస్ట్రీ టాక్.

22/25
‘బాహుబలి’కి కూడా ఈ స్థాయిలో ప్రచారం చేయలేదట.

23/25
ఎన్టీఆర్, రామ్‌ చరణ్ అభిమానులను ఇతర రాష్ట్రాల ఇవెంట్స్‌కు కూడా తరలించారట. ఇందుకు రూ.2-3 కోట్లు వెచ్చించినట్లు సమాచారం.

24/25
రామ్ చరణ్, ఎన్టీఆర్‌తో సినిమా ఉండబోతుందని ప్రకటిస్తూ రాజమౌళి పోస్ట్ చేసిన RRR మొదటి చిత్రం ఇదే.

25/25
మొత్తానికి RRR షూటింగ్ ముగించుకుని, ప్రమోషన్లు కూడా పూర్తి చేసుకుని మార్చి 24 నుంచే ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది.

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Radhika Sarathkumar: ఆయన మాటలు విని షాకయ్యా! నయన్- ధనుష్ వివాదంపై రాధిక శరత్‌ కుమార్ కీలక వ్యాఖ్యలు
ఆయన మాటలు విని షాకయ్యా! నయన్- ధనుష్ వివాదంపై రాధిక శరత్‌ కుమార్ కీలక వ్యాఖ్యలు
Jio 5G Upgrade Voucher: సంవత్సరం మొత్తం అన్‌లిమిటెడ్ 5జీ డేటా ఫ్రీ - సూపర్ వోచర్ తెచ్చిన జియో!
సంవత్సరం మొత్తం అన్‌లిమిటెడ్ 5జీ డేటా ఫ్రీ - సూపర్ వోచర్ తెచ్చిన జియో!
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Pushpa 2 The Rule Trailer Decoded | Allu Arjun  మాస్ మేనియాకు KGF 2 తో పోలికా.? | ABP Desamపుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Radhika Sarathkumar: ఆయన మాటలు విని షాకయ్యా! నయన్- ధనుష్ వివాదంపై రాధిక శరత్‌ కుమార్ కీలక వ్యాఖ్యలు
ఆయన మాటలు విని షాకయ్యా! నయన్- ధనుష్ వివాదంపై రాధిక శరత్‌ కుమార్ కీలక వ్యాఖ్యలు
Jio 5G Upgrade Voucher: సంవత్సరం మొత్తం అన్‌లిమిటెడ్ 5జీ డేటా ఫ్రీ - సూపర్ వోచర్ తెచ్చిన జియో!
సంవత్సరం మొత్తం అన్‌లిమిటెడ్ 5జీ డేటా ఫ్రీ - సూపర్ వోచర్ తెచ్చిన జియో!
PM Modi US Tour: జీ20 సమ్మిట్‌లో బిజీబిజీగా ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్‌‌తో ప్రత్యేకంగా భేటీ
జీ20 సమ్మిట్‌లో బిజీబిజీగా ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్‌‌తో ప్రత్యేకంగా భేటీ
Lagacharla Incident: లగచర్ల దాడి కేసులో కీలక పరిణామం, పరిగి డీఎస్పీపై ప్రభుత్వం చర్యలు
లగచర్ల దాడి కేసులో కీలక పరిణామం, పరిగి డీఎస్పీపై ప్రభుత్వం చర్యలు
TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
Viral News: స్టార్టప్ నెలకొల్పాలనే ఆశయం - ఓ ఆటోవాలా వినూత్న ఆలోచన
స్టార్టప్ నెలకొల్పాలనే ఆశయం - ఓ ఆటోవాలా వినూత్న ఆలోచన
Embed widget