అన్వేషించండి
Ram Charan: ముంబైలో సందడి చేసిన రామ్ చరణ్ - ఫోటోలు వైరల్
Ram Charan in Mumbai: తాజాగా రామ్ చరణ్ తన భార్య ఉపాసన, కూతురు క్లింకారతో కలిసి ముంబైకి వెళ్లాడు. ముంబైలో ల్యాండ్ అయిన చరణ్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

భార్యతో ముంబై రామ్ చరణ్
1/6

Ram Charan Papped in Mumbai: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ముంబైలో సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
2/6

రేపు అనంత్ అంబానీ-రాధిక మార్చంట్ పెళ్లి జరగునున్న సంగతి తెలిసిందే. ఈ పెళ్లికి టాలీవుడ్‌లో రామ్ చరణ్‌కు మాత్రమే ఆహ్వానం అందింది.
3/6

దీంతో భార్య ఉపాసన, కూతురు క్లింకారతో కలిసి చరణ్ ఇవాళ్ల ఉదయం ముంబై వెళ్లాడు. ఇక ముంబైలో ల్యాండ్ అయిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
4/6

అక్కడ చరణ్‌ను ఫోటోలు తీసేందుకు మీడియా ఎగబడింది. ముంబైలో కూతురు క్లింకారతో చరణ్, ఉపాసన కారు ఎక్కి వెళుతున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
5/6

కాగా రామ్ చరణ్ దంపతులుX అనంత్-రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకలకు కూడా వెళ్లిన సంగతి తెలిసిందే
6/6

అప్పుడు కూడా టాలీవుడ్ నుంచి రామ్ చరణ్‌కు మాత్రమే పాల్గొనడం గమనార్హం.
Published at : 11 Jul 2024 11:19 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఇండియా
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion