అన్వేషించండి
Ram Charan-Upasana: కూతురు క్లింకారతో చరణ్, ఉపాసన - క్యూట్ ఫోటో వైరల్... స్పెషల్ ఏంటో తెలుసా?
Upasana 12th Wedding Anniversary Post: ఉపాసన క్యూట్ ఫోటో షేర్ చేసింది. ఇందులో చరణ్ ఆమె క్లింకారను పట్టుకుని నడిపిస్తూ కనిపించారు.

Image Credit: upasanakaminenikonidela/Instagram
1/7

Ram Charan Upasana Wedding Anniversary: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టి నేటితో 12 ఏళ్లు పూర్తయింది.
2/7

ఈ సందర్భంగా ఉపాసన ఓ క్యూట్ ఫోటో షేర్ చేసింది. పెళ్లయిన పదేళ్లకు వీరు తల్లిదండ్రులకు ప్రమోట్ అయిన సంగతి తెలిసిందే. గతేడాది వరకు వీరి వెడ్డింగ్ యానివర్సరీ జంటగా ఇద్దరు మాత్రమే సెలబ్రేట్ చేసుకున్నారు.
3/7

ఇక ఈ ఏడాది ఈ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో ట్రిపుల్‌గా జరుపుకున్నారు. కూతురు క్లింకారతో కలిసి తమ 12 ఏళ్ల పెళ్లి రోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా ముగ్గురు కలిసి ఉన్న ఫోటో షేర్ చేసింది.
4/7

అయితే ఇక్కడ కూడా ఉపాసన క్లింకార ఫేస్ రివీల్ కాకుండ జాగ్రత్త పడింది. రామ్ చరణ్, ఉపాసనలు క్లింకారను పట్టుకుని నడిపిస్తుండగా బ్యాక్ నుంచి తీసిన ఫోటోని తన ఇన్‌స్టాగ్రామ్ షేర్ చేసింది.
5/7

దీనికి "12 ఏళ్ల కలయిక" అంటూ తమ వెడ్డింగ్ యానివర్సరి విష్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపింది. దీంతో ఈ జంటకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు నెటిజన్లు.
6/7

ప్రస్తుతం ఉపాసన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇలా కూతురితో రామ్ చరణ్‌ని చూసి మెగా ఫ్యాన్స్ అంతా మురిసిపోతున్నారు. ఇక మరోవైపు కొందరు మాత్రం క్లింకారని ఎప్పుడు చూపిస్తారంటూ ప్రశ్నిస్తున్నారు.
7/7

ఇంకా ఎంతకాలం చూపించకుండ దాగుడు మూతలు ఆడుతారంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంటూ ఈ ఫోటోని బ్యాక్ సైడ్
Published at : 15 Jun 2024 11:03 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
జాబ్స్
అమరావతి
రాజమండ్రి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion