అన్వేషించండి

Rajendra Prasad Granddaughter: రాజేంద్ర ప్రసాద్ మనవరాలు నటించిన లేటెస్ట్ సినిమా... రిలీజ్ ఎప్పుడంటే?

Rajendra Prasad Granddaughter Sai Tejaswini:ఇటీవల రాజేంద్రప్రసాద్ ఆయన కుమార్తె గాయత్రి మరణించారు. ఈ తరుణంలో ఆయన ఫ్యాన్స్‌కు చిన్న ఊరట. నటకిరీటి మనవరాలు నటించిన కొత్త సినిమా విడుదలకు సిద్ధమైంది.

తెలుగు, కన్నడ భాషల్లో విడుదలకు 'ఎర్రచీర' రెడీ... ఎప్పుడో తెలుసా?

1/5
నటకిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కుటుంబం విషాదంలో ఉంది. కుమార్తె గాయత్రి మరణం ఆయనతో పాటు కుటుంబ సభ్యులను ఎంతగానో కలసివేసింది. ఈ తరుణంలో ఆ కుటుంబానికి, రాజేంద్రప్రసాద్ అభిమానులకు ఇదొక చిన్న ఊరట. నటకిరీటి మనవరాలు సాయి తేజస్విని ఓ పాత్రలో నటించిన తాజా సినిమా 'ఎర్రచీర' విడుదలకు సిద్ధమైంది.

2/5
సుమన్ బాబు ఓ ప్రధాన పాత్రలో నటించడంతో పాటు స్వీయ దర్శకత్వం వహించిన సినిమా 'ఎర్రచీర'. కారుణ్య చౌదరితో శ్రీరామ్, కమల్ కామరాజు, అయ్యప్ప శర్మ, సురేష్ కొండేటి, రఘుబాబు ఇతర తారాగణం. శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్, శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. డిసెంబర్ 20న ఈ సినిమాను తెలుగు, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని చెప్పారు.

3/5
'ఎర్రచీర' గురించి దర్శక నటుడు సుమన్ బాబు మాట్లాడుతూ... ''సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్, గ్రాఫిక్స్ పూర్తి అయ్యాయి. రాజేంద్ర ప్రసాద్ గారి మనవరాలు 'బేబీ' సాయి తేజస్విని పాత్ర, ఆమె నటన సినిమాకు ప్రధాన ఆకర్షణ. సినిమాలో సుమారు 45 నిమషాల పాటు గ్రాఫిక్స్ ఉంటాయి. ఆ పార్ట్ అద్భుతంగా వచ్చింది'' అని చెప్పారు. 

4/5
'ఎర్రచీర' నిర్మాత ఎన్.వి.వి. సుబ్బారెడ్డి మాట్లాడుతూ... ''మా సినిమాలో మదర్ సెంటిమెంట్, హర్రర్, యాక్షన్... అన్ని అంశాలు మేళవించి సుమన్ బాబు సినిమా తీశారు. ఇందులో 'బేబీ' సాయి తేజస్విని నటన సరికొత్తగా ఉంటుంది. పతాక సన్నివేశాల్లో మదర్ సెంటిమెంట్ ప్రేక్షకులు అందరినీ కన్నీరు  పెట్టిస్తుంది'' అని చెప్పారు. 

5/5
'ఎర్రచీర' చిత్రానికి ఎస్ చిన్న నేపథ్య సంగీతం అందించగా... పులిగార్ల స్వరాలు సమకూర్చారు. ఈ చిత్రానికి కథ - కథనం - దర్శకత్వం: సుమన్ బాబు, నిర్మాతలు: ఎన్.వి.వి. సుబ్బారెడ్డి, సీహెచ్ వెంకట సుమన్, 

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
Sukumar: నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
OnePlus Ace 5 Mini: వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

అడిలైడ్ టెస్ట్‌లో ఓటమి దిశగా భారత్బాత్‌రూమ్‌లో యాసిడ్ పడి విద్యార్థులకు అస్వస్థతఏపీలో వాట్సప్ గవర్నెన్స్, ఏందుకో చెప్పిన చంద్రబాబుమళ్లీ కెలుక్కున్న వేణుస్వామి, అల్లు అర్జున్ జాతకం కూడా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
Sukumar: నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
OnePlus Ace 5 Mini: వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
Rishabh Pant: డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
Toyota Innova Hycross: ఇన్నోవా హైక్రాస్ ధరను పెంచిన టయోటా - ఇప్పుడు రేటెంత?
ఇన్నోవా హైక్రాస్ ధరను పెంచిన టయోటా - ఇప్పుడు రేటెంత?
Telangana News: మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్
మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్
Pawan Kalyan: 'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Embed widget