అన్వేషించండి
Raashi Khanna: చూపులతో చంపేసేలా రాశీ ఖన్నా - జంప్ సూట్‌లో బార్బీ బొమ్మలా
Raashi Khanna Latest Photos: సెక్సీ చూపులతో రాశీ ఖన్నా చంపేసేలా ఉన్నారు కదూ! ఆవిడ లేటెస్ట్ ఫోటోలను ఒక్కసారి చూస్తే మీరూ ఆ మాట చెబుతారు ఏమో!
రాశీ ఖన్నా
1/6

Raashi Khanna Instagram: చక్కనమ్మ చిక్కినా అందమే అని ఓ సామెత. జంప్ సూటులో బార్బీ బొమ్మలా ముస్తాబైన రాశీ ఖన్నాను చూస్తే ఆ మాట చెప్పాలేమో! (Image Courtesy: raashiikhanna / Instagram)
2/6

రీసెంట్ గా దుబాయ్ లోని అబుదాబీలో జరిగిన ఐఫా అవార్డుల వేడుకలో రాశీ ఖన్నా సందడి చేశారు. అందులో ఆవిడ డ్యాన్స్ పెర్ఫార్మన్స్ కూడా ఇచ్చారు. (Image Courtesy: raashiikhanna / Instagram)
Published at : 04 Oct 2024 06:46 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
విశాఖపట్నం
ఇండియా
ఓటీటీ-వెబ్‌సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















