అన్వేషించండి
Raai Laxmi: లండన్ వీధుల్లో హీరోయిన్ లక్ష్మీ రాయ్ - రెడ్ డ్రెస్‌లో హీట్ పెంచేసిన బ్యూటీ
Raai Laxmi: హీరోయిన్ లక్ష్మీ రాయ్ ప్రస్తుతం లండన్ వెకేషన్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు. లండన్ వీధుల్లో గ్లామర్ లుక్‌తో ఫోటోస్ షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి.
లండన్ వీధుల్లో లక్ష్మీ రాయ్
1/6

లండన్ వీధుల్లో హీరోయిన్ లక్ష్మీ రాయ్ సందడి చేస్తున్నారు. ప్రస్తుతం వెకేషన్ ట్రిప్ ఎంజాయ్ చేస్తుండగా ఈ ఫోటోస్ వైరల్‌గా మారాయి. Image Source: Instagram
2/6

రెడ్ కలర్ మోడ్రన్ డ్రెస్‌లో గ్లామర్ లుక్‌తో అదరగొట్టారు లక్ష్మీ రాయ్. ఈ ఫోటోస్ వైరల్ కాగా బుట్ట బొమ్మలా ఉన్నారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. Image Source: Instagram
Published at : 12 Jul 2025 03:16 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















