అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Priyanka Mohan: వావ్ అనిపిస్తోన్న ‘ఓజీ’ భామ ప్రియాంక - నేచురల్ బ్యూటీ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్
Priyanka Mohan: పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘ఓజీ’లో హీరోయిన్‌గా ఎంపికయిన తర్వాత ప్రియాంక మోహన్ రేంజే మారిపోయింది. ఇప్పుడు తను ఏ ఫోటో షేర్ చేసినా ఫ్యాన్స్ తెగ లైకులు కొట్టేస్తున్నారు.
![Priyanka Mohan: పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘ఓజీ’లో హీరోయిన్‌గా ఎంపికయిన తర్వాత ప్రియాంక మోహన్ రేంజే మారిపోయింది. ఇప్పుడు తను ఏ ఫోటో షేర్ చేసినా ఫ్యాన్స్ తెగ లైకులు కొట్టేస్తున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/19/054c8ee2b434f5f553f5e2e6ae5bca9c1721406072511802_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రియాంక మోహన్ (Images Credit: Priyanka Mohan/Instagram)
1/10
![నేచురల్ స్టార్ నాని టాలీవుడ్‌కు పరిచయం చేసిన ఎంతోమంది భామల్లో ప్రియాంక మోహన్ కూడా ఒకరు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/19/eaa8ff6ad70ebd4ef5af3f4e277b29061e170.jpg?impolicy=abp_cdn&imwidth=720)
నేచురల్ స్టార్ నాని టాలీవుడ్‌కు పరిచయం చేసిన ఎంతోమంది భామల్లో ప్రియాంక మోహన్ కూడా ఒకరు.
2/10
![నాని హీరోగా నటించిన ‘గ్యాంగ్ లీడర్’తో మొదటిసారి తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యింది ప్రియాంక మోహన్.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/19/7cb81ac6432121cc6b4a0648c5570e7a8e184.jpg?impolicy=abp_cdn&imwidth=720)
నాని హీరోగా నటించిన ‘గ్యాంగ్ లీడర్’తో మొదటిసారి తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యింది ప్రియాంక మోహన్.
3/10
![మోడల్‌గా తన కెరీర్ ప్రారంభించిన ప్రియాంకకు అటు కన్నడలో, ఇటు తెలుగులో ఒకేసారి హీరోయిన్‌గా అవకాశం వచ్చింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/19/daa85c846eb1b790531f4f85440186b273769.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మోడల్‌గా తన కెరీర్ ప్రారంభించిన ప్రియాంకకు అటు కన్నడలో, ఇటు తెలుగులో ఒకేసారి హీరోయిన్‌గా అవకాశం వచ్చింది.
4/10
![కన్నడలో కంటే తెలుగులోనే ఎక్కువగా గుర్తింపు రావడంతో ఇటు నుండి కోలీవుడ్‌కు కూడా షిఫ్ట్ అయ్యింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/19/c5614246429b67e5cc270cfc99ecfdb47eb61.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కన్నడలో కంటే తెలుగులోనే ఎక్కువగా గుర్తింపు రావడంతో ఇటు నుండి కోలీవుడ్‌కు కూడా షిఫ్ట్ అయ్యింది.
5/10
![ఇప్పుడు తెలుగు, తమిళంలో కొన్ని ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్‌లో నటిస్తోంది ప్రియాంక మోహన్. అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ కూడా ఒకటి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/19/4ce71f07e6c613a61ecb459ec3b11c159b323.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇప్పుడు తెలుగు, తమిళంలో కొన్ని ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్‌లో నటిస్తోంది ప్రియాంక మోహన్. అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ కూడా ఒకటి.
6/10
![యంగ్ డైరెక్టర్ సుజీత్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఓజీ’లో ప్రియాంక మోహన్ హీరోయిన్ అని ప్రకటన రాగానే తన క్రేజ్ మరింత పెరిగిపోయింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/19/c2dca528699913e693016ff14c5fd3f6ad079.jpg?impolicy=abp_cdn&imwidth=720)
యంగ్ డైరెక్టర్ సుజీత్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఓజీ’లో ప్రియాంక మోహన్ హీరోయిన్ అని ప్రకటన రాగానే తన క్రేజ్ మరింత పెరిగిపోయింది.
7/10
![ఇప్పటికీ ‘ఓజీ’ నుండి ప్రియాంక మోహన్‌కు సంబంధించిన ఒక్క అప్డేట్ కూడా బయటికి రాలేదు. అయినా కూడా ఈ భామను అందరూ ‘ఓజీ’ బ్యూటీ అని పిలవడం మొదలుపెట్టారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/19/1130cf12924648e92d4fb47ff60e3a01219a8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇప్పటికీ ‘ఓజీ’ నుండి ప్రియాంక మోహన్‌కు సంబంధించిన ఒక్క అప్డేట్ కూడా బయటికి రాలేదు. అయినా కూడా ఈ భామను అందరూ ‘ఓజీ’ బ్యూటీ అని పిలవడం మొదలుపెట్టారు.
8/10
![‘ఓజీ’తో పాటు నాని హీరోగా నటిస్తున్న ‘సరిపోదా శనివారం’లో కూడా తనే హీరోయిన్‌గా నటిస్తోంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/19/f825abc2695fab063a5791f7d8b267e493f4e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
‘ఓజీ’తో పాటు నాని హీరోగా నటిస్తున్న ‘సరిపోదా శనివారం’లో కూడా తనే హీరోయిన్‌గా నటిస్తోంది.
9/10
![‘సరిపోదా శనివారం’లో ప్రియాంక మోహన్.. చారులత పాత్రలో కనిపిస్తుందంటూ మేకర్స్ ఇప్పటికే రివీల్ చేశారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/19/5056e66bd7e4fd54007dce277eaede53932fa.jpg?impolicy=abp_cdn&imwidth=720)
‘సరిపోదా శనివారం’లో ప్రియాంక మోహన్.. చారులత పాత్రలో కనిపిస్తుందంటూ మేకర్స్ ఇప్పటికే రివీల్ చేశారు.
10/10
![ప్రియాంక మోహన్ చివరిగా ధనుష్ హీరోగా నటించిన ‘కెప్టెన్ మిల్లర్’లో హీరోయిన్‌గా నటించి మెప్పించింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/19/78de3666cf10b8b6f028d0968bb235d3f3b61.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రియాంక మోహన్ చివరిగా ధనుష్ హీరోగా నటించిన ‘కెప్టెన్ మిల్లర్’లో హీరోయిన్‌గా నటించి మెప్పించింది.
Published at : 19 Jul 2024 09:54 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
తెలంగాణ
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement