అన్వేషించండి
Pragya Jaiswal: బ్లూ బికినీలో ప్రగ్యా జైస్వాల్... సోషల్ మీడియాలో ఫోటోస్ ఫుల్ వైరల్
Pragya Jaiswal Bikini Photos: ప్రగ్యా జైస్వాల్ స్నేహితులతో బాలి వెళ్లారు. అది కూడా ఇప్పుడు కాదు... ఎప్పుడో! అయితే... అక్కడ యాచ్ మీద బికినీలో దిగిన ఫోటోలను ఇప్పుడు షేర్ చేశారు.
బ్లూ బికినీలో ప్రగ్యా జైస్వాల్... సోషల్ మీడియాలో ఫుల్ వైరల్
1/7

ప్రగ్యా జైస్వాల్‌ను ఆడియన్స్ కొందరు గ్లామర్ క్వీన్ అంటున్నారు. అందుకు రీజన్ ఈ బికినీ ఫోటోలే. ప్రజెంట్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. (Image Courtesy: jaiswalpragya / Instagram)
2/7

స్నేహితులతో కలిసి ప్రగ్యా జైస్వాల్ కొన్ని రోజుల క్రితం ఇండోనేషియాలోని బాలి వెళ్లారు. అక్కడ ఒక యాచ్ మీద ఫోటోలు దిగారు. వాటిని ఇప్పుడు షేర్ చేశారు. (Image Courtesy: jaiswalpragya / Instagram)
Published at : 20 Jun 2025 05:02 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
బిగ్‌బాస్

Nagesh GVDigital Editor
Opinion




















