అన్వేషించండి
Pragya Jaiswal: ప్రగ్యా జైస్వాల్ ఫుల్ గ్లామర్ ట్రీట్... వైట్ స్విమ్‌సూట్... నెట్టింట ఫైర్... లేటెస్ట్ ఫోటోషూట్ చూశారా?
Pragya Jaiswal Latest Swimsuit Photos: ప్రగ్యా జైస్వాల్ లేటెస్ట్ ఫోటోషూట్ చూశారా? వైట్ కలర్ స్విమ్ సూట్ ధరించి ఫోటోలు దిగారు. ప్రజెంట్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
గ్లామర్ ఫోటోలతో నెట్టింట వైరల్ అవుతున్న ప్రగ్యా జైస్వాల్ (Image Courtesy: jaiswalpragya / Instagram)
1/5

Pragya Jaiswal Bikini Photos: సినిమాల కంటే సోషల్ మీడియాలో ప్రగ్యా జైస్వాల్ షేర్ చేసే ఫోటోలు ఆవిడను ఎక్కువ లైమ్ లైట్ లో ఉంచుతాయి. లేటెస్టుగా వైట్ కలర్ మోనోకిని / స్విమ్ సూట్ ధరించి ఫోటోలు దిగారు. (Image Courtesy: jaiswalpragya / Instagram)
2/5

ప్రగ్యా జైస్వాల్ ధరించిన స్విమ్ సూట్ కలర్ వైట్ గానీ... సోషల్ మీడియాలో ఆ ఫోటోలు ఫైర్ క్రియేట్ చేస్తున్నాయని ఫ్యాన్స్ కొంటెగా కామెంట్ చేస్తున్నారు. ఇది ప్రగ్యా జైస్వాల్ గ్లామర్ ట్రీట్ అంటున్నారు. (Image Courtesy: jaiswalpragya / Instagram)
Published at : 10 Jul 2025 04:55 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
అమరావతి
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















