అన్వేషించండి
AMB మాల్‌లో సీతారాములు ప్రభాస్, కృతి సనన్
ప్రభాస్, కృతి సనన్ నటించిన ఆదిపురుష్ సినిమా ట్రైలర్ నేడు విడుదలైంది. గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ భారీగా ఉన్నాయి. ఇక ఐదు భాషల్లో ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు.
Prabash, Kriti Sanon
1/5

ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో కృతి సనన్ చీరలో అందంగా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చి అదరగొట్టింది.
2/5

ఇప్పటికే విడుదలైన 'ఆదిపురుష్' సినిమా మోషన్ పోస్టర్స్, మూవీ పోస్టర్లకు నెటిజన్లలో మంచి క్రేజ్ ఉంది.
Published at : 09 May 2023 09:33 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















