అన్వేషించండి
Pooja Hegde In Home Town : సొంతూరు వెళ్లిన బుట్టబొమ్మ - పూజా హెగ్డే సరదా చూశారా?
ఇప్పుడు బుట్ట బొమ్మ పూజా హెగ్డే సొంతూరులో ఉన్నారు. 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్' హడావిడి ముగియడంతో షార్ట్ ట్రిప్ వేశారు. అక్కడ ఆమె సరదాలు చూడండి. (Image Courtesy : Pooja Hegde Instagram)
పూజా హెగ్డే (Image Courtesy : Pooja Hegde Instagram)
1/8

పూజా హెగ్డే ముంబైలో ఉంటారు. అయితే, ఆమె తుళు అమ్మాయి. కర్ణాటకలోని మంగుళూరు పూజా హెగ్డే సొంత ఊరు. (Image Courtesy : Pooja Hegde Instagram)
2/8

'కిసీ కా భాయ్ కిసీ కి జాన్' విడుదలకు కొన్ని రోజుల ముందు నుంచి ప్రమోషన్ కార్యక్రమాల్లో పూజా హెగ్డే పాల్గొన్నారు. వరుస ఇంటర్వ్యూ, ప్రోగ్రాంలతో బిజీ బిజీగా గడిపారు. ఇప్పుడు సీఎంగా హడావిడి ముగియడంతో షార్ట్ ట్రిప్ వేశారు. (Image Courtesy : Pooja Hegde Instagram)
Published at : 25 Apr 2023 10:05 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















