అన్వేషించండి

Nidhi Agarwal: 'రాజా సాబ్‌' సెట్‌లో నిధి అగర్వాల్‌ బర్త్‌డే సెలబ్రేషన్స్‌ - గ్రాండ్‌ వెల్‌కమ్‌ చెప్పిన మూవీ టీం

Nidhi Agarwal Birthday: నిధి అగర్వాల్‌కు రాజ్‌ సాబ్‌ టీం సెట్లోకి గ్రాండ్‌ వెల్‌కమ్‌ చెప్పింది. నేడు ఆమె బర్త్‌డే సందర్బంగా మూవీ సెట్లో నిధితో కేక్‌ కట్‌ చేయించిన ఫోటోలు మూవీ టీం షేర్‌ చేసింది.

Image Credit: People Media Factory/Twitter

1/6
Happy Birthday Nidhi Agerwal: హీరోయిన్‌ నిధి అగర్వాల్‌ బర్త్‌డే నేడు. ఆగస్టు 17న ఆమె పుట్టిన రోజు సందర్బంగా ఆమెకు సినీ ఇండస్ట్రీ ప్రముఖులు, నటీనటులు, ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

2/6
అలాగే ఆమె సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్‌ వదులుతూ ఫ్యాన్స్‌ని సర్‌ప్రైజ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాస్‌-మారుతి సినిమా 'రాజా సాబ్‌' నుంచి ఊహించని అప్‌డేట్‌ వచ్చింది.

3/6
ఈ సినిమా నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే మాళవిక మోహనన్‌, రాధేశ్యామ్‌ ఫేం రిద్ధి కుమార్‌లు కూడా ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

4/6
అయితే నేడు నిధి అగర్వాల్‌ బర్త్‌డే సందర్భంగా ఆమెను రాజా సాబ్‌ సెట్లోకి ఆహ్వానిస్తూ టీం అప్‌డేట్‌ ఇచ్చింది. అంతేకాదు మూవీ సెట్లో ఆమె బర్త్‌డే సెలబ్రేట్‌ చేసిన ఫోటోలను కూడా షేర్‌ చేశారు.

5/6
వీటికి
వీటికి "Team #TheRajaSaab is thrilled to welcome the stunning @AgerwalNidhhi on board! Celebrating her birthday on set with loads of love and excitement" అంటూ క్యాప్షన్‌ ఇచ్చారు.
6/6
ప్రస్తుతం ఈ ఫోటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. అలాగే ఆమె నటిస్తున్న మరో చిత్రం 'హరి హర వీరమల్లు' టీం కూడా నిధికి బర్త్‌డే విషెస్‌ చెబుతూ ఆమె కొత్త లుక్‌ విడుదల చేసింది.

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tadipatri Tension: తాడిపత్రిలో వైసీపీ నేత ఇంటిపై దాడి - తీవ్ర ఉద్రిక్తత
తాడిపత్రిలో వైసీపీ నేత ఇంటిపై దాడి - తీవ్ర ఉద్రిక్తత
Revanth And KTR: బీజేపీపై పోరాటానికి చేతులు కలపనున్న కేటీఆర్,రేవంత్ - స్టాలిన్ సమావేశమే వేదిక!
బీజేపీపై పోరాటానికి చేతులు కలపనున్న కేటీఆర్,రేవంత్ - స్టాలిన్ సమావేశమే వేదిక!
YS Viveka Case: వివేకా హత్య కేసులో సీబీఐకి తెలంగాణ హైకోర్టు నోటీసులు - కేసును 6 నెలల్లోతేల్చాలని సునీత పిటిషన్
వివేకా హత్య కేసులో సీబీఐకి తెలంగాణ హైకోర్టు నోటీసులు - కేసును 6 నెలల్లోతేల్చాలని సునీత పిటిషన్
Telangana: సీఎం రేవంత్‌తో మల్లారెడ్డి, హరీష్ రావు సమావేశాలు - అలాంటిదేమీ లేదని వివరణ
సీఎం రేవంత్‌తో మల్లారెడ్డి, హరీష్ రావు సమావేశాలు - అలాంటిదేమీ లేదని వివరణ
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

IPL 2025 Captain's Meet | రేపటి నుంచే ఐపీఎల్ మహా సంగ్రామం ప్రారంభం | ABP DesamHyderabad to host Miss World pageant |  మే 7-31 వరకూ తెలంగాణ వేదిక మిస్ ఇండియా పోటీలు | ABP DesamChahal Dhanashree Verma Divorce | చాహల్ ధనశ్రీకి విడాకులు మంజూరు చేసిన కోర్ట్ | ABP DesamVidya Veerappan Political Career | రాజకీయాల్లో వీరప్పన్ కూతురు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tadipatri Tension: తాడిపత్రిలో వైసీపీ నేత ఇంటిపై దాడి - తీవ్ర ఉద్రిక్తత
తాడిపత్రిలో వైసీపీ నేత ఇంటిపై దాడి - తీవ్ర ఉద్రిక్తత
Revanth And KTR: బీజేపీపై పోరాటానికి చేతులు కలపనున్న కేటీఆర్,రేవంత్ - స్టాలిన్ సమావేశమే వేదిక!
బీజేపీపై పోరాటానికి చేతులు కలపనున్న కేటీఆర్,రేవంత్ - స్టాలిన్ సమావేశమే వేదిక!
YS Viveka Case: వివేకా హత్య కేసులో సీబీఐకి తెలంగాణ హైకోర్టు నోటీసులు - కేసును 6 నెలల్లోతేల్చాలని సునీత పిటిషన్
వివేకా హత్య కేసులో సీబీఐకి తెలంగాణ హైకోర్టు నోటీసులు - కేసును 6 నెలల్లోతేల్చాలని సునీత పిటిషన్
Telangana: సీఎం రేవంత్‌తో మల్లారెడ్డి, హరీష్ రావు సమావేశాలు - అలాంటిదేమీ లేదని వివరణ
సీఎం రేవంత్‌తో మల్లారెడ్డి, హరీష్ రావు సమావేశాలు - అలాంటిదేమీ లేదని వివరణ
Hari Hara Veera Mallu: పవన్ 'హరిహర వీరమల్లు' టీం నుంచి బిగ్ అప్ డేట్ - ఈ డేట్ మార్క్ చేసుకోండి అంటూ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారుగా..
పవన్ 'హరిహర వీరమల్లు' టీం నుంచి బిగ్ అప్ డేట్ - ఈ డేట్ మార్క్ చేసుకోండి అంటూ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారుగా..
Allu Arjun: బాలీవుడ్ హీరోలెవరు ఇప్పటి వరకు అలా చేయలేదు... అల్లు అర్జునే ఫస్ట్ హీరో
బాలీవుడ్ హీరోలెవరు ఇప్పటి వరకు అలా చేయలేదు... అల్లు అర్జునే ఫస్ట్ హీరో
APPSC: 'గ్రూప్‌-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్‌ పరీక్షల షెడ్యూలు వెల్లడి- ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
'గ్రూప్‌-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్‌ పరీక్షల షెడ్యూలు వెల్లడి- ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Viral News: ఆ ప్రొఫెసర్‌ ఫోన్‌లో 72 అశ్లీల వీడియోలు - అన్నీ విద్యార్థులతోనే - ఇతను గురువేనా ?
ఆ ప్రొఫెసర్‌ ఫోన్‌లో 72 అశ్లీల వీడియోలు - అన్నీ విద్యార్థులతోనే - ఇతను గురువేనా ?
Embed widget