అన్వేషించండి
Neha Shetty: నేహా శెట్టిని వదిలేసి ఈఫిల్ టవర్ ఎవరు చూస్తారు? అందమైన ఆ కాళ్లు చూశారా?
రాధిక పేరు చెబితే తెలుగు ప్రేక్షకులకు గుర్తుకు వచ్చే హీరోయిన్ నేహా శెట్టి. ఆ అందాల భామ పారిస్ టూర్ ఫోటోలతో అభిమానులను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఫోటోలో ఈఫిల్ టవర్ కంటే ఆమె హైలైట్ అవుతోంది.
పారిస్ వీధుల్లో చక్కర్లు కొడుతున్న నేహా శెట్టి ఫోటోలు చూడండి. (Image Courtesy: iamnehashetty / Instagram)
1/6

టాలీవుడ్ న్యూ జనరేషన్ ఆడియన్స్ మెచ్చిన హీరోయిన్ నేహా శెట్టి. రాధిక పేరు చెబితే వాళ్లకు నేహానే గుర్తుకు వస్తుంది. ఇప్పుడు ఆ అందాల భామ ఎక్కడ ఉందో తెలుసా? పారిస్ లో! అక్కడ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. (Image Courtesy: iamnehashetty / Instagram)
2/6

ఈఫిల్ టవర్ కనిపించేలా నేహా శెట్టి దిగిన ఫోటో చూడండి. తన సుకుమారమైన కాళ్లను ఆమె అలా చూపిస్తుంటే ఈఫిల్ టవర్ ఎవరు చూస్తారు చెప్పండి. ఆమె కాళ్లు ఎంత అందంగా ఉన్నాయో... నిజమే కదూ! (Image Courtesy: iamnehashetty / Instagram)
3/6

పారిస్ వీధుల్లో చక్కర్లు కొడుతున్న నేహా శెట్టి తన ఫోటోలను సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారు. ఆ షేడ్స్ చూశారా? అదేనండీ... కళ్లకు పెట్టుకున్న చలువ అద్దాలు ఎంత బావున్నాయో!? (Image Courtesy: iamnehashetty / Instagram)
4/6

పారిస్ లోని ఓ బేకరీలో ఫుడ్ ఐటమ్స్ టేస్ట్ చేస్తున్న నేహా శెట్టి. బహుశా... ఈ హాలిడేలో ఆవిడ డైటింగ్ పక్కన పెట్టేశారేమో!? అయినా నేహా శెట్టి లావుగా ఎప్పుడూ కనిపించలేదు. నాజూకుగా, సైజ్ జీరో పర్సనాలిటీ మైంటైన్ చేస్తారు. (Image Courtesy: iamnehashetty / Instagram)
5/6

నేహా శెట్టి కొన్ని రోజుల క్రితం చేసిన స్పెషల్ ఫోటోషూట్ ఇది. 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమాలో పల్లెటూరి పడుచు క్యారెక్టర్ చేసిన ఆవిడ... మోడ్రన్ రోల్స్ చేయగలనని చెప్పడానికి ఈ షూట్ చేసినట్టు ఉంది కదూ! (Image Courtesy: iamnehashetty / Instagram)
6/6

'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' తర్వాత మరొక సినిమాకు నేహా శెట్టి సంతకం చేయలేదు. కొత్త సినిమాలు చర్చల దశలో ఉన్నాయట. ప్రజెంట్ నేహా శెట్టి వయసు 24 ఏళ్ళు. ఇంకా ఆవిడకు బోల్డంత కెరీర్ ఉంది. (Image Courtesy: iamnehashetty / Instagram)
Published at : 15 Jul 2024 12:53 PM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion





















