అన్వేషించండి
Sitara Ghattamaneni: అప్పుడే 12 ఏళ్లు.. సితార బర్త్‌డే ఫోటో - వైట్ డ్రెస్‌లో ఎంజెల్‌లా మెరిసిపోతున్న సితూ పాప
Sitara Birthay Photo: సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార బర్త్‌డే నేడు. ఈ సందర్భంగా నమ్రత కూతురి బర్త్‌డే ఫోటో షేర్ చేసింది. ప్రస్తుతం సితార బర్త్‌డే ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది.
Image Credit: namratashirodkar/Instagram
1/6

Sitara Birthday Photo: సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత శిరొద్కర్‌ల ముద్దుల తనయ సితార ఘట్టమనేని నేటితో 12వ వసంతంలోకి అడుగుపెడుతుంది. ఇవాళ (జూలై 20) సితార పుట్టినరోజు.
2/6

ఈ సందర్భంగా సితార సినీ సెలబ్రిటీల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. అలాగే మహేష్, నమ్రతలు కూడా కూతురు సితారకు స్పెషల్ బర్త్‌డే విషెస్ తెలిపారు.
Published at : 20 Jul 2024 07:11 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















