అన్వేషించండి
Mega Family Sankranti Celebrations: చిరంజీవి, నాగబాబు సెల్ఫీ - అందరి చూపు వెనుక ఉన్న ఆ ఇద్దరు పిల్లలపైనే!
సంక్రాంతి సందర్భంగా టాలీవుడ్ సెలబ్రిటీల ఇంట సందడి నెలకొంది. కుటుంబ సభ్యులంతా కలిసి ఇలా వేడుక చేసుకున్నారు. తాజాగా నాగబాబు షేర్ చేసిన సెల్ఫీ పిక్ వైరల్ అవుతోంది.
Image Credit: Nagababu/Instagram
1/6

సంక్రాంతి సందర్భంగా మెగా ఫ్యామిలీ సభ్యులంతా ఒకే చోటుకు చేరుకున్నారు. మెగా, అల్లువారి కుటుంబ సభ్యులంతా కలిసి బెంగుళూరు ఫాం హౌజ్‌లో ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. మకర సంక్రాంతికి క్రిమ్ అండ్ రెడ్ అవుట్ ఫిట్‌లో మెగా ఫ్యామిలీ అంతా మెరిసిపోయింది. అబ్బాయిలు క్రిమ్ కలర్ షెర్వానీ, ఆడవాళ్లు రెడ్ డ్రెసుల్లో కనువిందు చేశారు. - Image Credit: Nagababu/Instagram
2/6

ఆ ఫొటోలు చూసి మెగా అభిమానులు మురిసిపోతున్నారు. అయితే, పవర్ కళ్యాణ్ మాత్రం.. మిస్ అయ్యారు. ఆయనకు బదులు కుమారు అకీరా, కూతురు ఆద్య మెగా కుటుంబంతో కలిసి సందడి చేశారు. - Image Credit: Nagababu/Instagram
Published at : 17 Jan 2024 12:07 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
ప్రపంచం
క్రైమ్
ప్రపంచం

Nagesh GVDigital Editor
Opinion




















