అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Mehreen hot photos: సెగలు రేపుతున్న హనీ బేబీ అందాలు.. పొట్టి డ్రెస్సులో హాట్ హాట్ గా మెహ్రీన్!
స్త్రీ అందంగా ఉందనే నమ్మకం కంటే ఏదీ స్త్రీని అందంగా మార్చలేదని అంటోంది గార్జియస్ బ్యూటీ మెహ్రీన్ ఫిర్జాదా. ప్రస్తుతం గ్రీస్ లో హాలిడే ఎంజాయ్ చేస్తున్న ఈ భామ.. హాట్ ఫొటోలతో నెట్టింట రచ్చ చేస్తోంది.
![స్త్రీ అందంగా ఉందనే నమ్మకం కంటే ఏదీ స్త్రీని అందంగా మార్చలేదని అంటోంది గార్జియస్ బ్యూటీ మెహ్రీన్ ఫిర్జాదా. ప్రస్తుతం గ్రీస్ లో హాలిడే ఎంజాయ్ చేస్తున్న ఈ భామ.. హాట్ ఫొటోలతో నెట్టింట రచ్చ చేస్తోంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/27/d668a11f65a3a4ffc99591db507e41d51690467537184686_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Mehreen Pirzadaa latest photos
1/10
!['కృష్ణగాడి వీర ప్రేమగాధ' సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయమైన మెహ్రీన్ ఫిర్జాదా.. తొలి చిత్రంతోనే యువ హృదయాలను కొల్లగొట్టింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/27/22a3e29f2055dd1958c8ce15ad8bb2b266bd1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'కృష్ణగాడి వీర ప్రేమగాధ' సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయమైన మెహ్రీన్ ఫిర్జాదా.. తొలి చిత్రంతోనే యువ హృదయాలను కొల్లగొట్టింది.
2/10
!['మహానుభావుడు' 'రాజా ది గ్రేట్' 'జవాన్' 'పంతం' 'కవచం' 'చాణక్య' 'అశ్వథ్థామ' 'మంచి రోజులొచ్చాయి' 'ఎఫ్ 2' 'ఎఫ్ 3' వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది మెహ్రీన్.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/27/e59a4058ae4d55798b072a9d3899838859001.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'మహానుభావుడు' 'రాజా ది గ్రేట్' 'జవాన్' 'పంతం' 'కవచం' 'చాణక్య' 'అశ్వథ్థామ' 'మంచి రోజులొచ్చాయి' 'ఎఫ్ 2' 'ఎఫ్ 3' వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది మెహ్రీన్.
3/10
![ఈ బ్యూటీ కెరీర్ లో హిట్స్ కంటే ఫ్లాపులే ఎక్కువగా ఉండడంతో, టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకోలేకపోయింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/27/408c76161c5b579c2252fb8a5d7f4af96f55c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ బ్యూటీ కెరీర్ లో హిట్స్ కంటే ఫ్లాపులే ఎక్కువగా ఉండడంతో, టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకోలేకపోయింది.
4/10
!['ఫిల్లౌరి' అనే హిందీ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. 'నెంజిల్ తునివిరుంధాల్', 'నోటా', 'పటాస్' వంటి తమిళ చిత్రాల్లోనూ నటించింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/27/893fb3c33659118359041da6cc54e8a789599.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'ఫిల్లౌరి' అనే హిందీ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. 'నెంజిల్ తునివిరుంధాల్', 'నోటా', 'పటాస్' వంటి తమిళ చిత్రాల్లోనూ నటించింది.
5/10
![ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మెహ్రీన్.. తన హాట్ హాట్ ఫోటోలు వీడియోలలో నెట్టింట సందడి చేస్తుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/27/4356976fb4fa5ebf5088a4560fe9b68d788ec.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మెహ్రీన్.. తన హాట్ హాట్ ఫోటోలు వీడియోలలో నెట్టింట సందడి చేస్తుంది.
6/10
![ఒకప్పుడు కాస్త బొద్దుగా ఉండే ఈ ముద్దుగుమ్మ.. లాక్ డౌన్ లో సన్నగా సన్నజాజి తీగలా, మరింత అందంగా తయారైంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/27/5ca573bcb732ce1a225e7840996d1c1726c1f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఒకప్పుడు కాస్త బొద్దుగా ఉండే ఈ ముద్దుగుమ్మ.. లాక్ డౌన్ లో సన్నగా సన్నజాజి తీగలా, మరింత అందంగా తయారైంది.
7/10
![హరియాణా మాజీ సీఎం మనవడితో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్న తర్వాత, అమ్మడు గ్లామర్ డోస్ పెంచేసింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/27/a7b033d306013f1de2f10137a7d42e4505571.jpg?impolicy=abp_cdn&imwidth=720)
హరియాణా మాజీ సీఎం మనవడితో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్న తర్వాత, అమ్మడు గ్లామర్ డోస్ పెంచేసింది.
8/10
![తాజాగా తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఫోటోలు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/27/d5204a108d135fe3254813ce93907ccdc11b9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తాజాగా తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఫోటోలు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి.
9/10
![బ్లాక్ స్కర్ట్ లో మెహరీన్ ఫిర్జాదా అందాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/27/26fdd45ce0393634e77f3a8f89ce9f11d58a7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బ్లాక్ స్కర్ట్ లో మెహరీన్ ఫిర్జాదా అందాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
10/10
![లైక్స్ కామెంట్స్ తో ఫిర్జాదా హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/27/867c2a0fdda11f7d8dbf51e1c12e43dadbbaf.jpg?impolicy=abp_cdn&imwidth=720)
లైక్స్ కామెంట్స్ తో ఫిర్జాదా హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
Published at : 27 Jul 2023 07:55 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్టైన్మెంట్
తెలంగాణ
మొబైల్స్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement