అన్వేషించండి
Mehreen Pirzada: మోడ్రన్ డ్రెస్‌లో హనీ పాప - యూత్ మనసు దోచేస్తోందిగా..
Mehreen: హీరోయిన్ మెహ్రీన్ కౌర్ తన అందాలతో కుర్ర కారు మనసు దోచేస్తున్నారు. వెకేషన్ ట్రిప్‌లో ఆమె ఎంజాయ్ చేస్తోన్న ఫోటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
మెహ్రీన్ కౌర్ లేటెస్ట్ ఫోటోస్
1/5

తన ఫస్ట్ మూవీ 'కృష్ణగాడి వీర ప్రేమగాథ'తోనే యూత్ మనసు దోచేశారు హీరోయిన్ మెహ్రీన్. ఆమె లేటెస్ట్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
2/5

ప్రస్తుతం వెకేషన్ ట్రిప్‌లో ఉన్న ఆమె అందాలు ఆరబోస్తున్నారు. మోడ్రన్ డ్రెస్సుల్లో తన గ్లామర్‌తో అదరగొడుతున్నారు.
Published at : 08 Jun 2025 06:56 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఇండియా
విశాఖపట్నం
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















