అన్వేషించండి
Megha Akash: మేఘా ఆకాష్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ అప్‌డేట్ ఏంటంటే?
సెట్స్‌లో రాహుల్ విజయ్, మేఘా ఆకాష్ తదితరులు
1/4

రాహుల్ విజయ్, మేఘా ఆకాష్ జంటగా ఓ సినిమా రూపొందుతోంది. మేఘా ఆకాష్ తల్లి బిందు ఆకాష్ సమర్పణలో ఎ. సుశాంత్ రెడ్డి, అభిషేక్ కోట నిర్మిస్తున్న చిత్రమిది. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. రీసెంట్‌గా సినిమా ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది.
2/4

ఫస్ట్ షెడ్యూల్‌లో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో హీరో హీరోయిన్లపై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. గోవాలో రెండో షెడ్యూల్ స్టార్ట్ చేస్తామని దర్శకుడు అభిమన్యు బద్ది తెలిపారు. గోవా నేపథ్యంలో రూపొందుతోన్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ అని ఆయన చెప్పారు.
Published at : 12 Apr 2022 11:18 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
క్రైమ్
ప్రపంచం
ఇండియా

Nagesh GVDigital Editor
Opinion




















