అన్వేషించండి
అందాల మీరా, మీరు అమృతం తాగారా? ఈ ఫొటోలు చూస్తే మీరూ అదే అంటారు!
మీరా జాస్మిన్.. అన్నం తింటున్నావా? అందం తింటున్నావా? ఈ ఏజ్‌లో కూడా అలా ఉన్నావ్. ఈ పొటోలు చూసిన తర్వాత మీరు కూడా ఇదే అంటారు
Images Credit: Meera Jasmine/Instagram
1/7

మీరా జాస్మిన్.. ఒకప్పుడు బొద్దుగా, హోమ్లీగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు రూటు మార్చింది. గ్లామర్ పాత్రలకైనా సై అంటూ ఇప్పటికే సిగ్నల్ ఇచ్చింది. సోషల్ మీడియాలోకి అడుగు పెడుతూనే.. తన అందాల ప్రదర్శనతో ఔరా అనిపించింది. - Images Credit: Meera Jasmine/Instagram
2/7

సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన మీరా.. ఇటీవలే తెలుగులోకి రీ ఎంట్రీ ఇచ్చింది.
Published at : 13 Sep 2023 09:25 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















