అన్వేషించండి
Meenakshii Chaudhary: బ్లాక్ డ్రెస్‌లో హర్యానీ బ్యూటీ మీనాక్షి - కుర్రాళ్ల కలల ప్రేయసి!
హిట్-2 బ్యూటీ సోషల్ మీడియాలో హీట్ పెంచేసింది. బ్లాక్ డ్రెస్‌లో తన అభిమానులను కనువిందు చేస్తోంది.
Meenakshii Chaudhary/Instagram
1/8

హర్యానా బ్యూటీ మీనాక్షి చౌదరీ మంచి జోరు మీద ఉంది. ‘హిట్-2’తో అవకాశాలు క్యూలో ఉన్నాయి. వాటిలో కొన్ని ఇప్పటికే శ్రీలీలా హైజాక్ చేసినట్లు సమాచారం. అయితేనేం.. మీనాక్షి తన ప్రయత్నాలు చేస్తూనే ఉంది. తాజాగా మీనాక్షి తన అభిమానులను వివిధ ఫొటోలతో ఊరిస్తోంది. తాజాగా బ్లాక్ డ్రెస్‌లో సరికొత్త లుక్‌లో ప్రత్యక్షమైంది. ఆ లేటెస్ట్ ఫొటోలను మీరూ చూసేయండి.
2/8

మీనాక్షి చౌదరీ లేటెస్ట్ ఫొటోస్
Published at : 28 May 2023 08:15 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















