అన్వేషించండి
Meenakshi Chaudhary Photos : టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ మీనాక్షి చౌదరి కొత్త ఫోటోలు
టాలీవుడ్ ఇండీస్ట్రీలో ఇప్పుడు క్రేజీ హీరోయిన్ ఎవరు? అంటే మీనాక్షి చౌదరి అని చెప్పాలేమో!? స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఆమె కొత్త ఫోటోలు (Image Courtesy: meenakshichaudhary006/Instagram)

మీనాక్షి చౌదరి (Image Courtesy : meenakshichaudhary006/ Instagram)
1/5

'హిట్ 2' సినిమాతో తెలుగులో హిట్ అందుకున్న హీరోయిన్ మీనాక్షీ చౌదరి. ఆ సినిమా కంటే ముందు సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ... ఇప్పుడు వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్నారు. (Image Courtesy : meenakshichaudhary006/ Instagram)
2/5

'గుంటూరు కారం' సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన మీనాక్షీ చౌదరి నటిస్తున్న సంగతి తెలిసిందే. (Image Courtesy : meenakshichaudhary006/ Instagram)
3/5

తెలుగులో విశ్వక్ సేన్ తో ఓ సినిమా చేస్తున్న మీనాక్షి... తమిళంలో విజయ్ సినిమా ఛాన్స్ అందుకున్నారని టాక్. (Image Courtesy : meenakshichaudhary006/ Instagram)
4/5

వరుణ్ తేజ్ 'మట్కా' సినిమాలో కూడా మీనాక్షీ చౌదరి నటిస్తున్నారు. (Image Courtesy : meenakshichaudhary006/ Instagram)
5/5

మీనాక్షి చౌదరి (Image Courtesy : meenakshichaudhary006/ Instagram)
Published at : 05 Oct 2023 09:50 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
పాలిటిక్స్
హైదరాబాద్
ఐపీఎల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion