అన్వేషించండి
Meenaakshi Chaudhary: దుబాయ్‌లో మీనాక్షి చౌదరి... 'లక్కీ భాస్కర్' ప్రమోషన్లలో సందడి
Meenakshi Chaudhary Instagram: దీపావళికి 'లక్కీ భాస్కర్' థియేటర్లలో సందడి చేయనుంది. ప్రచార కార్యక్రమాల కోసం మీనాక్షి చౌదరి రోజుకో కంట్రీ, ఒక సిటీ అన్నట్టు తిరుగుతున్నారు. దుబాయ్ లో ఆమె సందడి చూశారా?
అందాల భామ మీనాక్షి చౌదరి కొత్త ఫోటోలు చూశారా? (Image Courtesy: meenakshichaudhary006 / Instagram)
1/5

Lucky Bhaskar Movie - Meenakshi Chaudhary: 'లక్కీ భాస్కర్' సినిమాలో దుల్కర్ సల్మాన్ సరసన నటించిన అందాల భామ మీనాక్షి చౌదరి. రీసెంట్ గా ఆవిడ ఇలా బాడీ కాన్ డ్రస్ లో సందడి చేశారు. ఇంతకీ, ఈ ఫోటోలు ఎక్కడ దిగారో తెలుసా? (Image Courtesy: meenakshichaudhary006 / Instagram)
2/5

దీపావళి సందర్భంగా ఈ నెల 31న 'లక్కీ భాస్కర్' థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో పలు దేశాలు, నగరాల్లో ప్రచార కార్యక్రమాల నిమిత్తం హీరో హీరోయిన్లు తిరుగుతున్నారు. (Image Courtesy: meenakshichaudhary006 / Instagram)
Published at : 27 Oct 2024 01:43 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















