అన్వేషించండి
Malvi Malhotra: 'తిరగబడర సామి' ప్రమోషన్‌లో మాల్వీ మల్హోత్రా, రాజ్ తరుణ్ ఎక్కడా?
Malvi Malhotra: తిరగబడర సామి ప్రమోషన్స్‌లో పాల్గొన్న మాల్వీ మల్హోత్రా తాజాగా తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది. రాజ్ తరుణ్-లావణ్య కేసులో కీలకంగా ఉన్న ఆమె తాజాగా సోషల్ మీడియాలో దర్శనం ఇచ్చింది.
Image Credit: malvimalhotra/Instagram
1/5

Malvi Malhotra Photos: ఈ మధ్య మాల్వీ మల్హోత్రా పేరు బాగా వినిపిస్తుంది. రాజ్ తరుణ్ అతడి ప్రియురాలు లావణ్య కేసులో వివాదంలో మాల్వీ పేరు కూడా వినిపించింది.
2/5

మాల్వీతో ఎఫైర్ పెట్టుకుని రాజ్ తరుణ్ తనని వదిలించుకోవాలని చూస్తున్నాడంటూ ఆమె పోలీసులకు ఆరోపించింది. అంతేకాదు ఈ కేసులో రాజ్ తరణ్‌తో పాటు మాల్వీపై కూడా కేసు నమోదైంది.
Published at : 28 Jul 2024 09:49 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
తెలంగాణ
ఇండియా
ఓటీటీ-వెబ్‌సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















