అన్వేషించండి
Malavika Mohanan: మాళవిక శారీ ఫోటోలు - అలా చూపించీ చూపించనట్టు స్పాట్‌లో పెట్టేస్తే ఎలా?
Malavika Mohanan Saree Images: 'తంగలాన్' సినిమాతో ఆగస్టు 15న థియేటర్లలో సందడి చేయడానికి హీరోయిన్ మాళవికా మోహనన్ రెడీ అవుతోంది. ప్రమోషన్లలో ఆమె శారీ కట్టి కుర్రకారు గుండెలు కొల్లగొడుతోంది.
శారీలో మాళవికా మోహనన్ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: malavikamohanan_/ Instagram)
1/6

Malavika Mohanan At Thangalaan Promotions: మలయాళీ ముద్దుగుమ్మ, తమిళ డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అందాల భామ మాళవికా మోహనన్ ఇప్పటి వరకు ఒక్క తెలుగు సినిమా కూడా చేయలేదు. కానీ, తెలుగులో విపరీతమైన పాపులారిటీ తెచ్చుకుంది. అందుకు కారణం ఆవిడ అందమే. చీరలో చక్కగా ముస్తాబైన ఫోటోలు షేర్ చేసి ఇప్పుడూ వైరల్ అవుతోంది. (Image Courtesy: malavikamohanan_/ Instagram)
2/6

చియాన్ విక్రమ్ హీరోగా నటించిన 'తంగలాన్' సినిమా ఆగస్టు 15న థియేటర్లలో విడుదల కానుంది. అందులో మాళవికా మోహనన్ ఓ కథానాయిక. సినిమా విడుదల దగ్గర పడిన నేపథ్యంలో ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. రీసెంట్ గా రెడ్ శారీ కట్టి మాళవిక మోహనన్ అందరి మనసులు దోచుకున్నారు. (Image Courtesy: malavikamohanan_/ Instagram)
Published at : 25 Jul 2024 03:05 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
విశాఖపట్నం
ఇండియా
ఓటీటీ-వెబ్‌సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















