అన్వేషించండి
Sitara Ghattamaneni: స్నేహితులతో సితార బర్త్‌డే సెలబ్రేషన్స్ - ఫోటోలు వైరల్, సితూ పాప అల్లరి చూశారా?
Sitara Birthday Pics: ఫస్ట్ టైం మహేష్ బాబు కూతురు సితార తన స్నేహితులతో కలిసి తన పుట్టిన రోజును సెలబ్రేట్ చేసుకుంది. బర్త్‌డే గర్ల్ అంటూ స్నేహితులతో చేసిన సందడి ఫోటోలను సితూ పాప షేర్ చేసింది.

Image Credit: sitaraghattamaneni/Instagram
1/8

Sitara Ghattamaneni Shared her Birthday Photos: సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత ముద్దుల తనయ సితార ఘట్టమనేని నిన్నటితో 12వ వసంతంలోకి అడుగుపెట్టింది.
2/8

జూలై సితార బర్త్‌డే. ఈ సందర్భంగా ఆమె పుట్టిన రోజు నమ్రత, మహేష్‌లు చాలా గ్రాండ్ సెలబ్రేట్ చేశారు. ఇక సితార మొదటిసారి తన ఫ్రెండ్స్‌తో కలిసి బర్త్‌డేను సెలబ్రేట్ చేసుకుంది.
3/8

ఈ మేరకు సితార తన బర్త్‌డే సెలబ్రేషన్స్‌కి సంబంధించిన ఫోటోలు షేర్ చేసింది. ఈ సందర్భంగా స్నేహితులతో కలిసి సితూ పాప చేసి అల్లరి అంతా ఇంత కాదు.
4/8

తన స్నేహితులతో కలిసి దిగిన ఫోటోలు, కేక్ పిక్స సితార తన ఇన్‌స్టాగ్రామ్ వేదిక షేర్ చేసింది. కాగా సితార బర్త్‌డే సందర్భంగా మహేష్ బాబు, నమ్రతలు స్పెషల్ బర్త్‌డే విషెస్ తెలిపారు.
5/8

"హ్యాపీ 12 మై లిటిల్ వన్ సితార. ఈ స్పెషల్ డే నీకు ఎప్పటికే గుర్తుండిపోవాలి. నువ్వు కోరుకున్నది నీకు దక్కాలని ఆశిస్తున్నా. లవ్ యూ మోర్ అండ్ మోర్. హ్యాపీ బర్త్ డ్ మై సన్ షైన్" అని మహేష్ పోస్ట్ చేశాడు
6/8

ఆమె తల్లి నమ్రత.."Happy Birthday to my favourite little travel companion… Different countries, countless memories, you’ve always been my little guide Making every journey special" కూతురిపై ప్రేమ కురిపించింది.
7/8

కాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురిగా సితారకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక సోషల్ మీడియాలో ఆమెకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
8/8

ఎప్పటికప్పుడు తన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ నెట్టింట ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. అతి చిన్న వయసులో సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయేన్సర్‌గా ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచింది.
Published at : 22 Jul 2024 12:47 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
అమరావతి
క్రికెట్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion