అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
పూల వనంలో సీతాకోక చిలుకలా - అందంతో మాయ చేస్తున్న లయ
సినీ కెరీర్ కు బ్రేక్ ఇచ్చి అమెరికాలో ఐటీ ఇంజినీర్ గా పని చేస్తోంది నటి లయ, సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే లయ ఇన్స్టాగ్రామ్లో తన ఫోటోలను షేర్ చేసింది.
![సినీ కెరీర్ కు బ్రేక్ ఇచ్చి అమెరికాలో ఐటీ ఇంజినీర్ గా పని చేస్తోంది నటి లయ, సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే లయ ఇన్స్టాగ్రామ్లో తన ఫోటోలను షేర్ చేసింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/20/29e871ecde7f333232471d05ed1e5af81681990729803692_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Laya Gorty/Instagram
1/5
!['భద్రం కొడుకో' సినిమాతో బాల నటి గా సినీరంగానికి పరిచయమైంది లయ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/20/fefacd820a895bb9613b5a3837fdfec373cb2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'భద్రం కొడుకో' సినిమాతో బాల నటి గా సినీరంగానికి పరిచయమైంది లయ.
2/5
!['స్వయంవరం' సినిమాతో హారోయిన్ గా తన కెరీర్ మొదలుపెట్టింది లయ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/20/156005c5baf40ff51a327f1c34f2975befa08.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'స్వయంవరం' సినిమాతో హారోయిన్ గా తన కెరీర్ మొదలుపెట్టింది లయ.
3/5
!['మనోహరం', 'ప్రేమించు' సినిమాలకు నందీ అవార్డు అందుకుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/20/f3ccdd27d2000e3f9255a7e3e2c48800dc33b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'మనోహరం', 'ప్రేమించు' సినిమాలకు నందీ అవార్డు అందుకుంది.
4/5
![లయ విజయవాడలోని నిర్మల్ హైస్కూల్ లో చదువుకుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/20/799bad5a3b514f096e69bbc4a7896cd912932.jpg?impolicy=abp_cdn&imwidth=720)
లయ విజయవాడలోని నిర్మల్ హైస్కూల్ లో చదువుకుంది.
5/5
![లయ తండ్రి డాక్టర్ ,తల్లి మ్యూజిక్ టీచర్. లయ ఇటీవలే ఇండియాకు వచ్చి వెళ్లింది. తాజాగా అందాల పూల వనంలో ఇలా మెస్మరైజ్ చేస్తూ కనిపించింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/20/d0096ec6c83575373e3a21d129ff8fefd1f01.jpg?impolicy=abp_cdn&imwidth=720)
లయ తండ్రి డాక్టర్ ,తల్లి మ్యూజిక్ టీచర్. లయ ఇటీవలే ఇండియాకు వచ్చి వెళ్లింది. తాజాగా అందాల పూల వనంలో ఇలా మెస్మరైజ్ చేస్తూ కనిపించింది.
Published at : 20 Apr 2023 06:28 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
ఇండియా
తెలంగాణ
పాలిటిక్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement