అన్వేషించండి
Lambasingi Movie Stills: 'లంబసింగి'లో భరత్, దివి కౌగిలింత

Big_Boss_Divi_Lambasingi_movie_stills
1/4

'లంబసింగి' సినిమాతో ప్రముఖ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల చిత్ర నిర్మాణంలో అడుగుపెడుతున్నారు. ఆయన సమర్పకులుగా వ్యవహరిస్తున్న సినిమా 'లంబసింగి'. ఇందులో భరత్ హీరో. 'బిగ్ బాస్' ఫేమ్ దివి హీరోయిన్. ఇటీవల సిద్ శ్రీరామ్ పాడిన 'నచ్చేసిందే నచ్చేసిందే...'ను విడుదల చేశారు. దానికి మంచి స్పందన లభిస్తోంది.
2/4

'లంబసింగి' సినిమాకు నవీన్ గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. "హీరో హీరోయిన్స్ మధ్య ప్రేమలో గాఢతను ఆవిష్కరించే గీతం 'లంబసింగి'. సిద్ శ్రీరామ్ గాత్రం, కాస్లర్య శ్యామ్ సాహిత్యం, ఆర్ఆర్ ధృవన్ సంగీతం బావున్నాయని ప్రేక్షకులు చెబుతుంటే సంతోషంగా ఉంది" అని ఆయన చెప్పారు. ఈ చిత్రానికి ఆనంద్ తన్నీరు నిర్మాత.
3/4

'లంబసింగి' షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి.
4/4

విశాఖ సమీపంలోని 'లంబసింగి'లో సినిమా షూటింగ్ అంతా చేశారు. అక్కడ ప్రకృతి ఒడిలో హీరో హీరోయిన్లు కౌగిలింతలో ఉన్న స్టిల్స్ ఇటీవల విడుదల చేశారు. అవి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి.
Published at : 18 Apr 2022 02:57 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
నల్గొండ
పాలిటిక్స్
లైఫ్‌స్టైల్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion