అన్వేషించండి
Lakshmi Manchu Saree Pics : ఆరు గజాల చీరలో లక్ష్మీ మంచు - కళ్ళు మూసింది అందుకేనట!
ప్రముఖ నటి లక్ష్మీ మంచు సోషల్ మీడియాలో కొత్త ఫోటోలు పోస్ట్ చేశారు. ఆ ఫోటోలతో పాటు ఆవిడ ఇచ్చిన క్యాప్షన్ హైలైట్ అవుతోంది. (Image Courtesy : lakshmimanchu / Instagram)

లక్ష్మీ మంచు (Image Courtesy : lakshmimanchu / Instagram)
1/6

ఆరు గజాల చీరలో లక్ష్మీ మంచు ముస్తాబు అయ్యారు. చీరలో ఆమె అందంగా ఉన్నారని చాలా మంది చెబుతున్నారు. అయితే... ఆ ప్రశంసలకు ముందు ఆవిడ ఆ ఫోటోలకు ఆవిడ ఇచ్చిన క్యాప్షన్ ఏంటో తెలుసా? (Image Courtesy : lakshmimanchu / Instagram)
2/6

నైస్ శారీ అని కొందరు, అందంగా ఉన్నావ్ అక్కా అని ఇంకొందరు, బ్యూటిఫుల్ అంటూ మరికొందరు ఈ ఫోటోలకు కామెంట్స్ పెడుతున్నారు. (Image Courtesy : lakshmimanchu / Instagram)
3/6

సోషల్ మీడియాలో లక్ష్మీ మంచు అకౌంట్ ఓపెన్ చేస్తే... ముందుగా ఈ కళ్ళు మూసిన ఫోటో వస్తుంది. ''నేను చాలా బ్రైట్ గా ఉన్నాను. అందుకే కళ్ళు మూశా'' అని క్యాప్షన్ ఇచ్చారు. ప్రకాశవంతంగా మెరుస్తున్నానని, అందుకే కళ్ళు మూశారన్నమాట. ఆ వెలుగును ఆపడానికి! (Image Courtesy : lakshmimanchu / Instagram)
4/6

లక్ష్మీ మంచు లేటెస్ట్ ఫొటోస్ (Image Courtesy : lakshmimanchu / Instagram)
5/6

లక్ష్మీ మంచు కొత్త ఫోటోలు (Image Courtesy : lakshmimanchu / Instagram)
6/6

లక్ష్మీ మంచు (Image Courtesy : lakshmimanchu / Instagram)
Published at : 11 Jul 2023 07:37 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
హైదరాబాద్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion