అన్వేషించండి
Kuberaa Audio Launch: చెన్నైలో గ్రాండ్‌గా 'కుబేరా' ఆడియో లాంచ్... ఫోటోల్లో స్టార్స్ సందడి
Rashmika At Kuberaa Audio Launch: ధనుష్, నాగార్జున, రష్మిక నటించిన సినిమా 'కుబేరా'. ఆదివారం (జూన్ 1) రాత్రి చెన్నైలో గ్రాండ్‌గా ఆడియో లాంచ్ జరిగింది. ఫోటోల్లో స్టార్స్ సందడి చూడండి.
'కుబేరా' ఆడియో లాంచ్... ఫోటోల్లో స్టార్స్ సందడి చూడండి. (Image Courtesy: KuberaaTheMovie / X.COM)
1/7

శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన తాజా సినిమా 'కుబేర'. ఇందులో కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరో. అందుకని చెన్నైలో గ్రాండ్‌గా ఆడియో లాంచ్ ప్రోగ్రాం చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన ధనుష్ కటౌట్. (Image Courtesy: KuberaaTheMovie / X.COM)
2/7

'కుబేరా' సినిమాలో కింగ్ అక్కినేని నాగార్జున కూడా నటించిన సంగతి తెలిసిందే. ఆయన కటౌట్ కూడా భారీగా చేశారు. (Image Courtesy: KuberaaTheMovie / X.COM)
Published at : 01 Jun 2025 09:50 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
క్రైమ్
ప్రపంచం
ఇండియా

Nagesh GVDigital Editor
Opinion




















