అన్వేషించండి
Kriti Sanon: కృతి సనన్ నవరాత్రి లుక్... స్వర్గం నుంచి పరమ్ సుందరి దిగొచ్చినట్టు!
Kriti Sanon's Navratri 2024 Look: బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సోషల్ మీడియాలో కొత్త ఫోటోలు షేర్ చేశారు. పరం సుందరి స్వర్గం నుంచి నేలకు దిగొచ్చిందా అన్నట్టు ఆ ఫోటోలను ఒకసారి చూడండి.
బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ లేటెస్ట్ ఫోటోలు
1/5

Kriti Sanon Instagram: బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ తెలుగులో కూడా సినిమాలు చేసింది అయితే ఇప్పుడు హిందీ సినిమాల మీద ఫుల్ ఫోకస్ చేస్తోంది. అయితే ఆవిడను సోషల్ మీడియాలో ఫాలో అయ్యే జనాలు చాలా మంది ఉన్నారు. వాళ్లకు నవరాత్రి ఫోటోలు కొత్తగా కనిపించాయి. (Image Courtesy: kritisanon / Instagram)
2/5

కథానాయికగా కృతి సనన్ సినిమాల్లో మోడ్రన్ రోల్స్ ఎక్కువ చేశారు. ప్రభాస్ 'ఆదిపురుష్', అక్షయ్ కుమార్ 'హౌస్ ఫుల్ 4' వంటి సినిమాలలో సీతగా, మహారాణిగా కనిపించిన క్యారెక్టర్లు ఉన్నప్పటికీ ఆవిడ రెగ్యులర్ స్టైల్ మోడరన్ మంత్ర. (Image Courtesy: kritisanon / Instagram)
Published at : 06 Oct 2024 09:21 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















