అన్వేషించండి

Krithi Shetty : చిలకపచ్చ కోకలో కృతి శెట్టి.. ఫోటోలకు అదిరే ఫోజులిచ్చి కేక పెట్టిస్తోందిగా

Krithi Shetty Latest Photos : కృతి శెట్టి తన లేటెస్ట్ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసింది. పచ్చని చీర కట్టుకుని.. అందంగా నవ్వేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది.

కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/Krithi Shetty)

1/6
టాలీవుడ్ బేబమ్మ చీరకట్టింది. గ్రీన్ చీరలో అందంగా ముస్తాబై ఫోటోలకు అందమైన, సింపుల్, ఎలిగెంట్ ఫోజులిచ్చింది.(Images Source : Instagram/Krithi Shetty)

2/6
గ్రీన్ కలర్ చీర.. దానికి తగిన బ్లౌజ్ వేసుకుని అందంగా ముస్తాబైంది కృతి శెట్టి. చీరకు తగ్గట్లు మినిమల్ జ్యూవెలరీతో సింపుల్​గా, అందంగా ముస్తాబైంది.(Images Source : Instagram/Krithi Shetty)

3/6
ఈ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసింది కృతి. #leksmi from #arm 🥰 promotions ✨ అంటూ ఆ ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Krithi Shetty)

4/6
చెవులకు పెద్ద బుట్టలు పెట్టుకుని హెయిర్ లీవ్ చేసింది. మెరిసే, గ్లోయింగ్ మేకప్​ లుక్​లో కృతి చాలా అందంగా కనిపించింది. (Images Source : Instagram/Krithi Shetty)

5/6
ప్రస్తుతం కృతి శెట్టి.. Ajayante Randam Moshanam అనే మలయాళంలో నటిస్తుంది. టోవినో థామస్ సరసన ఈ భామ చేయనుంది.(Images Source : Instagram/Krithi Shetty)

6/6
తెలుగులో డెబ్యూ మూవీ ఉప్పెనతో సూపర్ సక్సెస్ అందుకుంది కృతి. ప్రస్తుతం మలయాళంలో డెబ్యూ మూవీ ప్రమోషన్స్​లో బిజీగా ఉంది. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంటానని కాన్ఫిడెంట్​గా తెలిపింది.(Images Source : Instagram/Krithi Shetty)

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Jani Master Issue Sr. Advocate Jayanthi Interview | జానీ మాస్టర్ కేసులో చట్టం ఏం చెబుతోంది.? | ABPISRO Projects Cabinet Fundings | స్పేస్ సైన్స్ రంగానికి తొలి ప్రాధాన్యతనిచ్చిన మోదీ సర్కార్ | ABPTDP revealed reports on TTD Laddus | టీటీడీ లడ్డూల ల్యాబ్ రిపోర్టులు బయటపెట్టిన టీడీపీ | ABP Desamహైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Naga Babu-Jani Master: నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
Kadambari Jethwani 'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
Embed widget