అన్వేషించండి
Krithi Shetty: మోడ్రన్ డ్రెస్‌లో కృతి శెట్టి గ్లామర్ షో - అందాల 'బేబమ్మ' మోనికా వైబ్
Krithi Shetty Latest Photos: యంగ్ బ్యూటీ కృతిశెట్టి తాజాగా మోడ్రన్ డ్రెస్‌లో అందాలు ఆరబోశారు. రెడ్ టాప్ డెనిమ్ జీన్స్‌లో క్యూట్ లుక్స్‌తో ఆమె షేర్ చేసిన ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.
మోడ్రన్ డ్రెస్‌లో కృతి శెట్టి
1/6

ఫస్ట్ మూవీ ఉప్పెనతో స్టార్ హీరోయిన్‌గా మారారు కృతి శెట్టి. 'బేబమ్మ'గా తన అందం యాక్టింగ్‌తో అదరగొట్టారు. Image Source: Instagram
2/6

తాజాగా మోడ్రన్ డ్రెస్‌లో బేబమ్మ అదరగొట్టారు. రెడ్ టాప్ జీన్స్‌లో అందాలు ఆరబోస్తూ ఫోటోస్ షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. Image Source: Instagram
Published at : 20 Jul 2025 12:46 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion



















