అన్వేషించండి
Komalee Prasad Photos : స్టైలిష్ కోమలి - జీన్స్ & టాప్‌లో సూపర్ ఉందని!
తెలుగమ్మాయి, 'హిట్ 2'తో పాటు కొన్ని హిట్ సినిమాల్లో నటించిన హీరోయిన్ కోమలీ ప్రసాద్. లేటెస్ట్ గా స్టైలిష్ ఫోటోషూట్ చేశారు. ఆ ఫోటోలు చూడండి. (Image Courtesy : komaleeprasad / Instagram)
కోమలీ ప్రసాద్ (Image Courtesy : komaleeprasad / Instagram)
1/9

కోమలీ ప్రసాద్ తెలుగు అమ్మాయి. తెలుగు తెరపై కథానాయికగా ఎదుగుతున్న అమ్మాయి. త్వరలో 'శశివదనే' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. (Image Courtesy : komaleeprasad / Instagram)
2/9

'శశివదనే' సినిమాలో కోమలీ ప్రసాద్ పల్లెటూరి పడుచు పాత్రలో కనిపించనున్నారు. రియల్ లైఫ్ లో ఆమె మోడ్రన్ గా కూడా ఉంటారు. ఈ ఫోటోలు చూస్తే కోమలీ ప్రసాద్ ఎంత స్టైలిష్ అనేది తెలుస్తుంది కదూ! (Image Courtesy : komaleeprasad / Instagram)
Published at : 07 Oct 2023 08:13 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఇండియా
విశాఖపట్నం
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















