అన్వేషించండి
చీరలో మెరిసిపోతున్న ‘కేజీఎఫ్’ బ్యూటీ శ్రీనిధి శెట్టి - టాలీవుడ్‌లోకి వచ్చేస్తోంది!
‘కేజీఎఫ్’ మూవీతో ప్రేక్షకుల మనసు దోచుకున్న బ్యూటీ శ్రీనిధి శెట్టి.. త్వరలోనే టాలీవుడ్‌లోకీ ఎంట్రీ ఇచ్చేస్తోంది.
Images Credit: Srinidhi Shetty/Instagram
1/9

‘కేజీఎఫ్’ సినిమా మాత్రమే కాదు.. అందులో హీరోయిన్ పాత్ర పోషించిన శ్రీనిధి శెట్టి సైతం ఫిదా చేసింది. అయితే, ఆ తర్వాత ఆమె నటించిన సినిమాలేవీ పెద్దగా హిట్ కొట్టలేదు. తాజాగా ఆమె ‘తెలుసు కదా’ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. ఇందులో సిద్ధు జొన్నలగడ్డ హీరో. మరోవైపు కల్యాణ్ రామ్ నటిస్తున్న సినిమాలో కూడా శ్రీనిధి పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. మొత్తానికి శ్రీనిధి టాలీవుడ్‌లోకి స్లోగా ఎంట్రీ ఇచ్చి సెటిల్ అయ్యేలాగే కనిపిస్తోంది. ఇప్పటికే తెలుగు టీవీ, సినీ రంగాల్లో చాలామంది కన్న భామలు సెటిలైపోయారు. టైమ్ బాగుంటే శ్రీనిధికి కూడా టాలీవుడ్ ప్రేక్షుకుల మనసు దోచేసే అవకాశాలున్నాయ్. - Image Credit: Srinidhi Shetty/Instagram
2/9

శ్రీనిధి శెట్టి లేటెస్ట్ ఫొటోలు - Image Credit: Srinidhi Shetty/Instagram
Published at : 22 Oct 2023 12:05 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
తెలంగాణ
ఇండియా
ఓటీటీ-వెబ్‌సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















