అన్వేషించండి
Kamakshi Bhaskarla: గ్లామర్ వాడుకోండమ్మా... తెలుగమ్మాయి కామాక్షి భాస్కర్లలో అందాన్ని చూడండమ్మా
Kamakshi Bhaskarla Photos: తెలుగు అమ్మాయి కామాక్షి భాస్కర్ల స్విమ్ సూట్ తరహాలో ఒక వైట్ డ్రెస్ వేసి బీచ్ దగ్గర ఫోటోషూట్ చేశారు. ఆవిడలోని గ్లామర్ సైడ్ ని ఆ ఫోటోలు బయటకు తీసుకు వచ్చాయి.
హారర్ సినిమాలతో విజయాలు అందుకున్న కామాక్షి భాస్కర్ల, ఇప్పుడు గ్లామర్ రోల్స్ వైపు దృష్టి పెడుతున్నట్టు ఉన్నారు. ఆవిడ కొత్త ఫోటోషూట్ చూశారా?(Image Courtesy: shareefnandyala / Instagram)
1/6

Kamakshi Bhaskarla Swimsuit Photoshoot: పొలిమేర సిరీస్ సినిమాలతో విజయాలు అందుకున్న తెలుగు అమ్మాయి కామాక్షి భాస్కర్ల. పొలిమేరలో ఆవిడ హీరోయిన్. అందులో సత్యం రాజేష్ భార్యగా ఎక్కువ శాతం చీరల్లో కనిపించారు. అయితే ఆ అమ్మాయి లేటెస్ట్ ఫోటోషూట్ ఆవిడలోని గ్లామర్ సైడ్ ని బయటకు తీసుకు వచ్చింది. (Image Courtesy: shareefnandyala / Instagram)
2/6

స్విమ్ సూట్ తరహాలో ఒక వైట్ డ్రెస్ వేశారు కామాక్షి భాస్కర్ల. బీచ్ దగ్గర ఫోటోలు దిగారు. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి... తెలుగు సినిమాలు చేసే నార్త్ ఇండియన్ హీరోయిన్లకు ఏమాత్రం తీసుకొని రీతిలో గ్లామరస్ గా కనిపించారు కామాక్షి. (Image Courtesy: shareefnandyala / Instagram)
Published at : 10 Apr 2025 06:52 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















