అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
కళ్యాణి ప్రియదర్శన్ స్టన్నింగ్ లుక్స్
చాలా కాలం తరువాత మళ్ళీ తెలుగుతెరపై కనిపించబోతుంది కళ్యాణి, తను నటించిన 'ఆంటోని' త్వరలో విడుదలకాబోతుంది. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే కళ్యాణి ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫోటోలను షేర్ చేసింది.
![చాలా కాలం తరువాత మళ్ళీ తెలుగుతెరపై కనిపించబోతుంది కళ్యాణి, తను నటించిన 'ఆంటోని' త్వరలో విడుదలకాబోతుంది. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే కళ్యాణి ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫోటోలను షేర్ చేసింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/20/0e7efe6a5db624bbbf24d2cc71d023321681987040019692_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Kalyani Priyadarshan/Instagram
1/7
![కళ్యాణి ప్రియదర్శన్ ప్రముఖ సినీ దర్శకుడు ప్రియదర్శన్ కూతురు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/20/4d9b5516e104c11b6fdad37886a3664963be8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కళ్యాణి ప్రియదర్శన్ ప్రముఖ సినీ దర్శకుడు ప్రియదర్శన్ కూతురు.
2/7
![అక్కినేని అఖిల్ హీరోగా వచ్చిన' హలో' సినిమాతో తెలుగుసినీతెరకు హిరోయిన్‌గా పరిచయమైంది కళ్యాణి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/20/ef902c101b023c8bcdea2422705ef83ef597f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అక్కినేని అఖిల్ హీరోగా వచ్చిన' హలో' సినిమాతో తెలుగుసినీతెరకు హిరోయిన్‌గా పరిచయమైంది కళ్యాణి.
3/7
![తమిళం, తెలుగు, మలయాళ భాషల్లో ఇప్పటికే పలు సినిమాలతో మంచి గుర్తింపు పొందింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/20/0f7098d1ec78e722ca2f0db06cea027ecaa23.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తమిళం, తెలుగు, మలయాళ భాషల్లో ఇప్పటికే పలు సినిమాలతో మంచి గుర్తింపు పొందింది.
4/7
![సినిమాల్లోకి రాకముందు ఈమె.. అసిస్టెంట్ ప్రొడక్షన్ డిజైనర్‌గా తన సినీ కెరీర్ ను ప్రారంభించింది కళ్యాణి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/20/0904cc429ec3776f752ae6586ed8e5c54eeb3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సినిమాల్లోకి రాకముందు ఈమె.. అసిస్టెంట్ ప్రొడక్షన్ డిజైనర్‌గా తన సినీ కెరీర్ ను ప్రారంభించింది కళ్యాణి.
5/7
![కళ్యాణి తమిళ చిత్రం 'ఇరుముగన్'కి అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్‌గానూ పనిచేసింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/20/fba8bbce539f4a2842ad0c0ca0616d98640b4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కళ్యాణి తమిళ చిత్రం 'ఇరుముగన్'కి అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్‌గానూ పనిచేసింది.
6/7
![ప్రస్తుతం కళ్యాణి 'శేషం మైఖేల్ ఫాతిమా' అనే తమిళ చిత్రంలో నటిస్తోంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/20/3796875b7f042c3fa23789211009fbf8a2b96.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రస్తుతం కళ్యాణి 'శేషం మైఖేల్ ఫాతిమా' అనే తమిళ చిత్రంలో నటిస్తోంది.
7/7
![చాలా కాలం తరువాత మళ్ళీ తెలుగుతెరపై కనిపించబోతుంది కళ్యాణి, తను నటించిన 'ఆంటోని' త్వరలో విడుదలకాబోతుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/20/f116e8bd2b6b935a964452c7329f5fd7a0603.jpg?impolicy=abp_cdn&imwidth=720)
చాలా కాలం తరువాత మళ్ళీ తెలుగుతెరపై కనిపించబోతుంది కళ్యాణి, తను నటించిన 'ఆంటోని' త్వరలో విడుదలకాబోతుంది.
Published at : 20 Apr 2023 04:37 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
కర్నూలు
సినిమా
బిజినెస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement