అన్వేషించండి
Kalki 2898 AD Collection Worldwide Day 1: కల్కి 2898 ఏడీ ఫస్ట్ డే కలెక్షన్స్ అఫీషియల్ - డబుల్ సెంచరీ జస్ట్ మిస్!
Kalki 2898 AD Box Office Collection: రెబల్ స్టార్ ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ' సినిమా బాక్స్ ఆఫీస్ బరిలో దుమ్ము దులుపుతోంది. ఫస్ట్ డే ఈ మూవీ భారీ వసూళ్లు సాధించింది. 191 కోట్లు కలెక్ట్ చేసింది.
'కల్కి 2898 ఏడీ' సినిమాలో ప్రభాస్
1/6

అక్షరాలా రూ. 191.50 కోట్లు... 'కల్కి 2898 ఏడీ' సినిమా వరల్డ్ వైడ్ ఫస్ట్ డే కలెక్ట్ చేసిన గ్రాస్. ప్రొడక్షన్ హౌస్ వైజయంతీ మూవీస్ విడుదల చేసిన పోస్టర్ అది. ప్రభాస్ స్టార్ డమ్ సత్తా మరోసారి బాక్సాఫీస్ బరిలో కనిపించింది.
2/6

'కల్కి 2898 ఏడీ' సినిమాకు ప్రీమియర్ షోస్ నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. అది బాక్సాఫీస్ బరిలో భారీగా కనిపించింది. మొదటి రోజు డబుల్ సెంచరీకి జస్ట్ 8.5 కోట్ల రూపాయల దూరంలో ఆగింది.
Published at : 28 Jun 2024 05:48 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















