అన్వేషించండి
Kajal Aggarwal: కాజల్ అగర్వాల్ రాయల్ ప్రిన్సెస్ లుక్... వైట్ లెహంగాలో ఏముందిరా అసలు!
చందమామ నుంచి 'క్వీన్ ఆఫ్ మాసెస్'గా మారింది కాజల్ అగర్వాల్. కానీ, ఆవిడ రాయల్ ప్రిన్సెస్ లుక్ ఒక్కసారి చూడండి. (Image Courtesy: kajalaggarwalofficial / Instagram)

కాజల్ అగర్వాల్ (Image Courtesy: kajalaggarwalofficial / Instagram)
1/6

కాజల్ అగర్వాల్ పేరు చెబితే తెలుగు ప్రేక్షకుల మదిలో ముందుగా గుర్తుకు వచ్చే పదం. ఇప్పుడు ఆమెను 'క్వీన్ ఆఫ్ మాసెస్' అంటున్నారు. అయితే, ఆవిడలో రాయల్ ప్రిన్సెస్ అలాగే ఉంది. యాక్షన్ రోల్ చేసినా సరే ఆవిడ అందం అసలు తగ్గలేదు. (Image Courtesy: kajalaggarwalofficial / Instagram)
2/6

కాజల్ అగర్వాల్ ఏముందిరా అసలు అనేలా వైట్ లెహంగాలో ఆవిడ కొత్త ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఒక్కసారి ఆ ఫోటోలు చూడండి. (Image Courtesy: kajalaggarwalofficial / Instagram)
3/6

కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో యాక్ట్ చేసిన కొత్త సినిమా 'సత్యభామ'. నవీన్ చంద్ర హీరో. లేటెస్టుగా ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. మే 17న ఆ సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. (Image Courtesy: kajalaggarwalofficial / Instagram)
4/6

గౌతమ్ కిచ్లూతో పెళ్లి, అబ్బాయి నీల్ కిచ్లూ జననం తర్వాత కొన్ని రోజులు ఫిలిమ్స్, షూటింగులకు ఆవిడ బ్రేక్ ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ సినిమాలతో బిజీ అవుతున్నారు. ఆ ఫోటోలు ఒక్కసారి చూడండి. (Image Courtesy: kajalaggarwalofficial / Instagram)
5/6

కాజల్ అగర్వాల్ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: kajalaggarwalofficial / Instagram)
6/6

కాజల్ అగర్వాల్ (Image Courtesy: kajalaggarwalofficial / Instagram)
Published at : 22 Apr 2024 05:46 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
అమరావతి
బిజినెస్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion