అన్వేషించండి
Apoorva Srinivasan Wedding: ఎన్టీఆర్ 'టెంపర్', వరుణ్ 'తొలిప్రేమ' నటి అపూర్వ శ్రీనివాసన్ పెళ్లి - తాళి కట్టిన వెంటనే భర్తకు ముద్దు!
Apoorva Srinivasan Wedding Photos: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ 'టెంపర్', మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'తొలిప్రేమ' సినిమాల్లో నటించిన అపూర్వ శ్రీనివాసన్ పెళ్లి చేసుకున్నారు. ఆ ఫోటోలు చూడండి.
పెళ్లి తర్వాత ప్రేమ ముద్దులో అపూర్వ శ్రీనివాసన్, శ్రేయాస్ శివ కుమార్ (Image Courtesy: apoorva_srinivasan / Instagram)
1/6

నటి అపూర్వ శ్రీనివాసన్ గుర్తు ఉన్నారా? మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'టెంపర్' సినిమాలో అత్యాచారానికి గురైన అమ్మాయి పాత్రలో నటించారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'తొలిప్రేమ' సినిమాలో హీరో స్నేహితురాలిగా కనిపించారు. ఇప్పుడు ఆవిడ ఓ ఇంటి కోడలు అయ్యారు. ఆదివారం ఆమె వివాహం జరిగింది. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వాటిని మీరూ చూడండి. (Image Courtesy: apoorva_srinivasan / Instagram)
2/6

శ్రేయాస్ శివ కుమార్ తో అపూర్వ శ్రీనివాసన్ ఏడు అడుగులు వేశారు. కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో పెళ్లి జరిగినట్టు తెలిసింది. ఇండస్ట్రీ నుంచి ఎక్కువ మంది హాజరు కాలేదు. (Image Courtesy: apoorva_srinivasan / Instagram)
3/6

అపూర్వ శ్రీనివాసన్ మెడలో మూడు ముడులు వేసిన తర్వాత భార్యను ఆప్యాయంగా, అపురూరంగా ముద్దు పెట్టుకున్నారు శ్రేయాస్ శివ కుమార్. ఆ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. (Image Courtesy: apoorva_srinivasan / Instagram)
4/6

అపూర్వ శ్రీనివాసన్ స్నేహితురాలు, హీరోయిన్ సిమ్రాన్ చౌదరి పెళ్లికి హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు చెప్పారు. (Image Courtesy: apoorva_srinivasan / Instagram)
5/6

అపూర్వ శ్రీనివాసన్, శ్రేయాస్ శివకుమార్ పెళ్లి ఫోటోలు (Image Courtesy: apoorva_srinivasan / Instagram)
6/6

అపూర్వ శ్రీనివాసన్, శ్రేయాస్ శివకుమార్ పెళ్లి ఫోటోలు (Image Courtesy: apoorva_srinivasan / Instagram)
Published at : 15 Apr 2024 05:46 PM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















