అన్వేషించండి
Sreeleela: శ్రీలీల ఫ్యాన్స్‌కు పండగ... 'మాస్ జాతర'లో దుమ్ములేపే డాన్స్ నంబర్
Mass Jathara Working Stills: మాస్ మహారాజా రవితేజ, శ్రీ లీల కలిసి 'ధమాకా'లో వేసిన స్టెప్పులు మరువగలమా? ఇప్పుడు ఆ జంట మరో మాస్ డాన్స్ నంబర్ తో మళ్ళీ ఫ్యాన్స్‌ను ఖుషి చేయనుంది.
'మాస్ జాతర'లో దుమ్ము రేపే మాస్ డాన్స్ నంబర్ చేసిన శ్రీ లీల
1/5

మాస్ మహారాజా రవితేజ, శ్రీ లీల జంటగా నటిస్తున్న తాజా సినిమా 'మాస్ జాతర'. ఈ జంట దీనికి ముందు 'ధమాకా' చేసింది. అందులో పాటలు సూపర్ హిట్. అంతకు మించి ఆ పాటల్లో రవితేజతో, శ్రీ లీల వేసిన స్టెప్స్ సూపర్ హిట్. అంతకు మించి అనేలా మళ్ళీ స్టెప్స్ వేసినట్టు వర్కింగ్ స్టిల్స్ చూస్తే తెలుస్తోంది.
2/5

Mass Jathara Song Choreography By Jani Master: 'మాస్ జాతర' సినిమాలో జానీ మాస్టర్ ఒక సాంగ్ కొరియోగ్రఫీ చేశారు. ఇది పక్కా మాస్ డాన్స్ నంబర్ అని ఈ స్టిల్ చూస్తే అర్థం కావడం లేదూ!
Published at : 15 Jul 2025 06:39 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















